
| Movie Name | Maa Vintha Gaadha Vinuma (2020) |
|---|---|
| Director | Aditya Mandala |
| Star Cast | Siddhu Jonnalagadda, Seerat Kapoor |
| Music | Sricharan Pakala |
| Singer(s) | Sahithi Chaganti & Poojan Kohli |
| Lyricist | Kittu Vissapragada |
| Music Label | Silly Monks Music |
చూపులు నీ వెనుక… సూటిగా సాగెనుగా
మాటలు చాలవుగా… మౌనము ఆగదుగా
దూరముగా నువు దూరముగా… నీ దారులలో నను లాగకలా
దరిదాపులలో నువు లేవు అని… తెలిసేలోపే ఎదురవ్వకలా
చూపులు నీ వెనుక… వెతికిన కనులకు
సూటిగా తాకెనుగా…
మాటలు చాలవుగా… ఎదురుగా కనపడి
మౌనము ఆగదుగా…
తొలిసారిగా అతిగా విసిగించినా… బ్రతిమాలుతూ నన్నే మరిపించగా
ఏమైనను ఇది ప్రేమనను… అడగాలన్నా అడుగేయడుగా
తిడుతూ నెడుతూ పడుతూ ఉన్నా… దరి చేరని తీరానివికా
చూపులు నీ వెనుక… వెతికిన కనులకు
సూటిగా తాకెనుగా…
మాటలు చాలవుగా… ఎదురుగా కనపడి
మౌనము ఆగదుగా…
Dooramuga song is from the Maa Vintha Gaadha Vinuma movie.
Dooramuga song was sung by Sahithi Chaganti & Poojan Kohli.
Dooramuga song lyrics were written by Kittu Vissapragada.
Dooramuga song music was composed by Sricharan Pakala.