Doli Doli Song Lyrics - & English - 'Sankranthi'

Doli Doli Song Lyrics - & English - 'Sankranthi'
Doli Doli Song Lyrics: Doli Doli is a Telugu song from the film & English - 'Sankranthi' starring Venkatesh, Srikanth, Sneha, Aarthi Agarwal, Sangeetha, Shiva Balaji, Rathi, directed by Muppalaneni Shiva. "Doli Doli" song was composed by S A Raj Kumar and sung by Shankar Mahadevan, SA Raj Kumar, Chitra & Kalpana. Lyrics were written by E.S.Murthy.

Doli Doli Song Details

Movie Name& English - 'Sankranthi'
DirectorMuppalaneni Shiva
Star CastVenkatesh, Srikanth, Sneha, Aarthi Agarwal, Sangeetha, Shiva Balaji, Rathi
MusicS A Raj Kumar
Singer(s)Shankar Mahadevan, SA Raj Kumar, Chitra & Kalpana
LyricistE.S.Murthy
Music Label

Doli Doli Song Lyrics in Telugu

డోలీ డోలీ డోలీరే… డోలీ డోలీ డోలీ డోలీ డోలీరే

డోలీ డోలీ డోలీరే… డోలీ డోలీ డోలీ డోలీ డోలీరే

ఆనందాలే వెల్లువైతే… కళ్ళలోన

అనురాగాలే నిండిపోవా… గుండెలోన

ఆనందాలే వెల్లువైతే… కళ్ళలోన

అనురాగాలే నిండిపోవా… గుండెలోన

మమతల మాలలు తెచ్చి… ఆ కలతలనే చెరిపేసి

ముంగిట ముగ్గులు పెట్టి… గొబ్బెమ్మల కొలువే చేసి

మనమంతా చేరి… ఆడి పాడే వేళా

సంక్రాంతి పండుగ చేద్దామా… ఆ ఆఆ

సన్నాయి పాటలు విందామా… ఆ ఆఆ

సంక్రాంతి పండుగ చేద్దామా… సన్నాయి పాటలు విందామా

డోలీ డోలీ డోలీరే… డోలీ డోలీ డోలీ డోలీ డోలీరే

తాంగు తకదిన… తాంగు తకదిన

మా ఇంట రోజూ నవ్వులు… రోజా పూలై పూయాలి

పులకించి కొమ్మల్లో… ఆ కోయిల పాటలు పాడాలి

చుట్టాలు పక్కాలొచ్చి… కమ్మని విందులు చెయ్యాలి

చూసేటి ఊరువాడ… మనసారా దీవించాలి

నలుగురు కలిసి… ఓ ఓ, చేతులు కలిపి… ఓ ఓ

మన కలలన్నీ… ఓ ఓ, పండించాలి… ఓ ఓ

ఒకచోట పుట్టని కోడళ్లు… అయ్యారు అమ్మకే కూతుళ్లు

త్వరలోనె ముద్దుగా పుడతారు… ఈ తాత పోలికల మనవళ్లు

ఈ సంతోషాలు సరదాలే… మా పండుగలు

డోలీ డోలీ డోలీరే.. .డోలీ డోలీ డోలీ డోలీ డోలీరే, హొహ్హో

సారీపమాగరి సరిసనిసా…

మా కళ్ల ముందే ఉండే… ఈ అన్నయ్యే మా దైవం

వదినమ్మ నడిపిస్తుంటే… వెనకుంటుంది మా సైన్యం

మాలక్ష్మిలా కనిపించే… అత్తయ్యేగా మా భాగ్యం

మా తోడు నీడై ఉండే… మావయ్యేలే మా నేస్తం

ఎప్పటి పుణ్యం… ఓ ఓ ఈ తీయని బంధం… ఓ ఓ

ప్రేమకి అర్థం… ఓ ఓ కనిపించని త్యాగం… ఓ ఓ

ఏ కష్టమొచ్చినా ఏమైనా… నోరైనా విప్పడీరామన్న

తను అడవికెళ్లిన మా అన్న… రానీడు వెంట వస్తామమ్మా

తన ఆనందంలో… వాటా ఇచ్చే గడసరిలే

డోలీ డోలీ డోలీరే… డోలీ డోలీ డోలీ డోలీ డోలీరే

ఆనందాలే వెల్లువైతే కళ్ళలోన… అనురాగాలే నిండిపోవా గుండెలోన

మమతల మాలలు తెచ్చి… ఆ కలతలనే చెరిపేసి

ముంగిట ముగ్గులు పెట్టి… గొబ్బెమ్మల కొలువే చేసి

మనమంతా చేరి… ఆడి పాడే వేళా

సంక్రాంతి పండుగ చేద్దామా… సన్నాయి పాటలు విందామా

డోలీ డోలీ డోలీరే… డోలీ డోలీ డోలీ డోలీ డోలీరే

డోలీ డోలీ డోలీరే… డోలీ డోలీ డోలీ డోలీ డోలీరే

Listen this Song in Online!

Share this Song!

More Songs from & English - 'Sankranthi' Movie

  1. Doli Doli Song Lyrics

Doli Doli Song FAQ

What movie is Doli Doli song from?

Doli Doli song is from the & English - 'Sankranthi' movie.

Who sang Doli Doli song?

Doli Doli song was sung by Shankar Mahadevan, SA Raj Kumar, Chitra & Kalpana.

Who wrote Doli Doli song lyrics?

Doli Doli song lyrics were written by E.S.Murthy.

Who composed music for Doli Doli song?

Doli Doli song music was composed by S A Raj Kumar.