Digulu Padakura Sahodara Song Lyrics - & English - Prem

Digulu Padakura Sahodara Song Lyrics - & English - Prem
Digulu Padakura Sahodara Song Lyrics: Digulu Padakura Sahodara is a Telugu song from the film & English - Prem starring Ajith, Devayani, Heera, directed by Agathiyan. "Digulu Padakura Sahodara" song was composed by Deva and sung by Vandemataram Srinivas. Lyrics were written by Bhuvana Chandra.

Digulu Padakura Sahodara Song Details

Movie Name& English - Prem
DirectorAgathiyan
Star CastAjith, Devayani, Heera
MusicDeva
Singer(s)Vandemataram Srinivas
LyricistBhuvana Chandra
Music Label

Digulu Padakura Sahodara Song Lyrics in Telugu

దిగులు పడకురా సహొదరా

దుర్గమ్మ కరుణించి బ్రోచునమ్మా

నీ ప్రేమను కాచునమ్మా

దిగులు పడకురా సహొదరా

దిగులు పడకురా సహొదరా

దుర్గమ్మ కరుణించి బ్రోచునమ్మా

నీ ప్రేమను కాచునమ్మా

దిగులు పడకురా సహొదరా

యమ యమ్మా… యమ యమ్మా

చినదాన్ని చూల్లేదమ్మా వల్లోన పల్లేదమ్మా

మనసంతా ప్రేమేకదమ్మా

దిగులు పడకురా సహొదరా

దుర్గమ్మ కరుణించి బ్రోచునమ్మా

నీ ప్రేమను కాచునమ్మా

దిగులు పడకురా సహొదరా

గాంధీ స్టాచ్యూ పక్కన… నే చూసిన ప్రేమ వేరురా

జగదాంబ ధియేటర్లో… చూసిన ప్రేమ వేరురా

వుడా పార్కు ఫోయే ప్రేమ… వచ్చేటప్పుడు మిగలదు

వి ఐ పి కి ప్రేమవస్తే… హొటల్ రూము దొరకదు

ఆటో ఎక్కి తిరుగుతుంటే, ఏ ఏఏ ఏ ఏ ఓ హో ఓ

నేనాటో ఎక్కి తిరుగుతుంటే… లవ్లో పడ్డదంటరా

మనసుమారి ఇంకోళ్ళని… ప్రేమిస్తోంది చూడరా

కళ్ళతో నే చూసిన ప్రేమ కధలు వేరురా

ఉన్నతమైన ప్రేమ నీదేరా సోదరా, సహోదరా

సహొదరా, సహొదరా

దిగులు పడకురా సహొదరా

దుర్గమ్మ కరుణించి బ్రోచునమ్మా

నీ ప్రేమను కాచునమ్మా

దిగులు పడకురా సహొదరా

లిఫ్ట్ అడిగి వచ్చే ప్రేమ… షిఫ్ట్ మారి పోయెరా

చీరలిచ్చి కొన్న ప్రేమ… చెయ్యి జారి పోయెరా

ఆఫీస్‌లో పుట్టే ప్రేమ… ఐదింటికి ముగిసెరా

మరోప్రేమ బస్‌ష్టాండ్‌లో… ఆరింటికి మొదలురా

నూరు రూపాయి నోటు చూస్తే, ఓ ఓ ఓ ఓ ఓ ఓ, ఆహా

నూరు రూపాయి నోటు చూస్తే ప్రేమపుట్టే కాలంరా

ఊరు మొత్తం చుట్టి చూస్తే చూసిందంత మాయరా

కళ్ళతో నే చూసిన ప్రేమ కధలు వేరురా

ఉన్నతమైన ప్రేమ నీదేరా సోదరా, సహోదరా

సహొదరా, సహొదరా

దిగులు పడకురా సహొదరా

దుర్గమ్మ కరుణించి బ్రోచునమ్మా

నీ ప్రేమను కాచునమ్మా

దిగులు పడకురా సహొదరా

యమ యమ్మా… యమ యమ్మా

చినదాన్ని చూల్లేదమ్మా… వల్లోన పల్లేదమ్మా

మనసంతా ప్రేమేకదమ్మా

దిగులు పడకురా సహొదరా

దుర్గమ్మ కరుణించి బ్రోచునమ్మా

నీ ప్రేమను కాచునమ్మా

దిగులు పడకురా సహొదరా

Listen this Song in Online!

Share this Song!

More Songs from & English - Prem Movie

  1. Digulu Padakura Sahodara Song Lyrics

Digulu Padakura Sahodara Song FAQ

What movie is Digulu Padakura Sahodara song from?

Digulu Padakura Sahodara song is from the & English - Prem movie.

Who sang Digulu Padakura Sahodara song?

Digulu Padakura Sahodara song was sung by Vandemataram Srinivas.

Who wrote Digulu Padakura Sahodara song lyrics?

Digulu Padakura Sahodara song lyrics were written by Bhuvana Chandra.

Who composed music for Digulu Padakura Sahodara song?

Digulu Padakura Sahodara song music was composed by Deva.