
| Movie Name | Varudu Kaavalenu ( ) |
|---|---|
| Director | Lakshmi Sowjanya |
| Star Cast | Naga Shaurya, Ritu Varma |
| Music | Thaman S |
| Singer(s) | Shreya Ghoshal |
| Lyricist | Ananth Sriram |
| Music Label | Aditya Music |
దిగు దిగు దిగు నా… హోయ్ హోయ్
దిగు దిగు దిగు నా… హోయ్ హోయ్
దిగు దిగు దిగు దిగు దిగు దిగు
హోయ్ హోయ్ హోయ్ హోయ్
దిగు దిగు దిగు నాగ నగో నా
దివ్యా సుందర నాగో నాగ
దిగు దిగు దిగు నాగ నగో నా
దివ్యా సుందర నాగో నాగ, నాగ నాగ
నాగేటి సాలకాడ నాకేట్టి పనిరో
నాపగడ్డి సేలకాడ నాకేట్టి పనిరో
నాగేటి సాలకాడ నాకేట్టి పనిరో
నాపగడ్డి సేలకాడ నాకేట్టి పనిరో
సంధాల సంతగాడ నాకేట్టి పనిరో
సాకిరేవు తగువు కాడ నాకేట్టి పనిరో
ఇరగబెట్టి మరగబెట్టి
మిగలబెట్టి తగలబెట్టి ఎలకపెట్టిన
నీ ఎవ్వారం చాలురో
కొంపాకొచ్చి పోరోయ్… కోడెనాగ
కొంపా ముంచుతాందోయ్ ఈడు బాగా
కొంపాకొచ్చి పోరోయ్… కోడెనాగ
కొంపా ముంచుతాందోయ్ ఈడు బాగా
సెంపా గిల్లి పోరోయ్ సెట్టినాగా
సంపుతాంది పైటే పడగలాగ
దిగు దిగు దిగు నాగ నగో నా
దివ్యా సుందర నాగో నాగ
దిగు దిగు దిగు నాగ నగో నా
దివ్యా సుందర నాగో నాగ
హోయ్ హోయ్ హోయ్ హోయ్
ననన్న నాగె నాగ నాగా
ననన్న నాగె నాగ నాగా
ననన్న నాగె నాగ నాగా
ననన్న నాగె నాగ నాగా
ఊరి మీది గొడవలన్ని
నెత్తి మీదికెత్తుకుంటవ్
గొడుగు తోటి పొయ్యే దాన్ని
గుడిసె దాకా తెచ్చుకుంటవ్
ఊరి మీది గొడవలన్ని
నెత్తి మీదికెత్తుకుంటవ్
గొడుగు తోటి పొయ్యే దాన్ని
గుడిసె దాకా తెచ్చుకుంటవ్
అలకతోనే ఇల్లు అలికితేనే గాని
ఈ దిక్కు సూడవ్
పైసాక్కి పనికిరాని
కానీక్కి కలిసిరాని
కన్నె మోజు తీర్చలేని
సున్నాలు సాలురో
కొంపాకొచ్చి పోరోయ్… కోడెనాగ
కొంపా ముంచుతాందోయ్ ఈడు బాగా
గంప దించి రారోయ్ గడ్డునాగా
గంపేడాశ నాలో రంపమేగా
దిగు దిగు దిగు నాగ నగో నా
దివ్యా సుందర నాగో నాగ
దిగు దిగు దిగు నాగ నగో నా
దివ్యా సుందర నాగో నాగ
నాగో నాగ… నాగో నాగ
Digu Digu Naga song is from the Varudu Kaavalenu ( ) movie.
Digu Digu Naga song was sung by Shreya Ghoshal.
Digu Digu Naga song lyrics were written by Ananth Sriram.
Digu Digu Naga song music was composed by Thaman S.