Digu Digu Bhama Song Lyrics - & English - Attaku Yamudu Ammay

Digu Digu Bhama Song Lyrics - & English - Attaku Yamudu Ammay
Digu Digu Bhama Song Lyrics: Digu Digu Bhama is a Telugu song from the film & English - Attaku Yamudu Ammay starring Chiranjeevi, Vijayashanti, Vanisri, directed by A. Kodandarami Reddy. "Digu Digu Bhama" song was composed by Chakravarthy and sung by S P Balasubramanyam & S Janaki. Lyrics were written by Bhuvana Chandra.

Digu Digu Bhama Song Details

Movie Name& English - Attaku Yamudu Ammay
DirectorA. Kodandarami Reddy
Star CastChiranjeevi, Vijayashanti, Vanisri
MusicChakravarthy
Singer(s)S P Balasubramanyam & S Janaki
LyricistBhuvana Chandra
Music LabelAditya Music

Digu Digu Bhama Song Lyrics in Telugu

దిగు దిగు దిగు భామా

ఆ ప్రేమ లోతెంతో చూద్దామా, భామా

లెగు లెగు లెగు వీరా

ఓ వీరా ఒళ్ళంతా నీదేరా రారా

రావే నీ సోకు మాడ… ఓ కన్నె భామా

చలి ఎంతో చూస్తాలే

దిగు దిగు దిగు భామా

ఆ ప్రేమ లోతెంతో చూద్దామా, భామా

లెగు లెగు లెగు వీరా

ఓ వీరా ఒళ్ళంతా నీదేరా రారా

రావే నీ సోకు మాడ… ఓ కన్నె భామా

చలి ఎంతో చూస్తాలే

వాటేసి చూశాకే, ఓ భామా

తెలిసింది వయసెంతో, ఓలమ్మో

ఒళ్లోకి వచ్చాకే ఓ వీరా… తేలింది వలపెంతో, ఓరయ్యో

కాటేసుకున్నాకే ఓలమ్మి… కందింది నీ బుగ్గే ఎర్రంగా

సాయంకాలం హాయి రేయి తొలిరేయి చెలరేగే వేళ

దిగు దిగు దిగు భామా

ఆ ప్రేమ లోతెంతో చూద్దామా భామా

లెగు లెగు లెగు వీరా

ఓ వీరా ఒళ్ళంతా నీదేరా రారా

రావే నీ సోకు మాడ… ఓ కన్నె భామా

చలి ఎంతో చూస్తాలే

నా పైట పడగల్లో, ఓ వీరా

చాపేసి పడుకుంటే తోడుంటా

నా చూపు చురకల్లో, ఓ భామా

ఉడుకెత్తిపోతుంటే ఇమ్మంట

కవ్వించుకున్నాకే ఓరయ్యో కాలింది పొంగింది ఒళ్ళంతా

నాగస్వరమే పాడే ఈడే శృతి మించి జత చేరే వేళ

దిగు దిగు దిగు భామా

ఆ ప్రేమ లోతెంతో చూద్దామా భామా

లెగు లెగు లెగు వీరా

ఓ వీరా ఒళ్ళంతా నీదేరా రారా

రావే నీ సోకు మాడ… ఓ కన్నె భామా

చలి ఎంతో చూస్తాలే

దిగు దిగు దిగు భామా

ఆ ప్రేమ లోతెంతో చూద్దామా భామా

లెగు లెగు లెగు వీరా

ఓ వీరా ఒళ్ళంతా నీదేరా రారా

రావే నీ సోకు మాడ… ఓ కన్నె భామా

చలి ఎంతో చూస్తాలే

Listen this Song in Online!

Share this Song!

More Songs from & English - Attaku Yamudu Ammay Movie

  1. Digu Digu Bhama Song Lyrics

Digu Digu Bhama Song FAQ

What movie is Digu Digu Bhama song from?

Digu Digu Bhama song is from the & English - Attaku Yamudu Ammay movie.

Who sang Digu Digu Bhama song?

Digu Digu Bhama song was sung by S P Balasubramanyam & S Janaki.

Who wrote Digu Digu Bhama song lyrics?

Digu Digu Bhama song lyrics were written by Bhuvana Chandra.

Who composed music for Digu Digu Bhama song?

Digu Digu Bhama song music was composed by Chakravarthy.