| Movie Name | |
|---|---|
| Director | V. N. Aditya |
| Star Cast | Uday Kiran, Rima Sen |
| Music | RP Patnaik |
| Singer(s) | Mahalakshmi Iyer |
| Lyricist | Sirivennela Seetharama Sastry |
| Music Label | Aditya Music |
ధిన్ ధిన్ ధినక్ సందడి… గుండెల్లో రేగింది
ఉండుండి ఆ సవ్వడి… గుబులేదో రేపింది
హా, ధిన్ ధిన్ ధినక్ సందడి… గుండెల్లో రేగింది
మహముద్దుగా ఉంది నా రూపు నాకే… అద్దంలో చూస్తుండగా
నువ్వు చేరినట్టుంది కనుపాపలోకి… నిద్దర్లో నేనుండగా
నువ్వలా కొంటెగా… తొంగి చూస్తే ఎలా
సిగ్గుగా ఉండదా… చీర మార్చేదెలా
హోయ్ లయ్ లయ్ లయ్ లయ్ ల లయ్
హోయ్ ధిన్ ధిన్ ధినక్ సందడి… గుండెల్లో రేగింది
ఈ వేళ ఏమైందో ఈ గాలి ఏదో రాగాలు తీస్తున్నది
ఈ నేలపై ఉన్న పాదాలకేవో… పాఠాలు చెబుతున్నది
ఊరికే ఇక్కడే ఉండిపోకన్నది
కోరికే రెక్కలై ఎగరవేయన్నది
హోయ్ లయ్ లయ్ లయ్ లయ్ లా
ధిన్ ధిన్ ధినక్ సందడి… గుండెల్లో రేగింది
హా, ఉండుండి ఆ సవ్వడి… గుబులేదో రేపింది
హేయ్, ధిన్ ధిన్ ధినక్ సందడి… గుండెల్లో రేగింది
Dhin Dhin Dhinak song is from the movie.
Dhin Dhin Dhinak song was sung by Mahalakshmi Iyer.
Dhin Dhin Dhinak song lyrics were written by Sirivennela Seetharama Sastry.
Dhin Dhin Dhinak song music was composed by RP Patnaik.