Dhama Dhama Song Lyrics - & English - Pedarayudu

Dhama Dhama Song Lyrics: Dhama Dhama is a Telugu song from the film & English - Pedarayudu starring Mohan Babu, Soundarya, Rajinikanth, directed by Ravi Raja Pinisetty. "Dhama Dhama" song was composed by Koti and sung by S P Balasubramanyam, Chitra. Lyrics were written by Sai Sri Harsha.

Dhama Dhama Song Details

Movie Name& English - Pedarayudu
DirectorRavi Raja Pinisetty
Star CastMohan Babu, Soundarya, Rajinikanth
MusicKoti
Singer(s)S P Balasubramanyam, Chitra
LyricistSai Sri Harsha
Music LabelAditya Music

Dhama Dhama Song Lyrics in Telugu

(హరోం హరా… హరోం హరా)

(హరోం హరా… హరోం హరా)

(హా, సరబ సరబ సరబ)

ఢమ ఢమ ఢమ ఢమ… గుండె ఢమరుకం మ్రోగే

ఘణ ఘణ ఘణ ఘణ… గొంతు గంటగా మారే

తకదిమి ధిమితక… తాండవ శంభో దేవా

జడముడి విడివడి… నటనములాడగ రావా

శంభో మా గుండె… కైలాస శిఖరమ్మురా

అంబతో నువ్వు కొలువుండి మమ్మేలరా

మా యోగం, క్షేమం, భారం నీదే

(హా, సరబ సరబ సరబ)

(హరోం హరా… హరోం హరా)

(హరోం హరా… హరోం హరా)

ఢమ ఢమ ఢమ ఢమ… గుండె ఢమరుకం మ్రోగే

ఘణ ఘణ ఘణ ఘణ… గొంతు గంటగా మారే

(నమశ్శివాయ సాంబ సదాశివ

నమశ్శివాయ హరహర శివ శివ)

(నమశ్శివాయ సాంబ సదాశివ

నమశ్శివాయ హరహర శివ శివ)

(హరోం హరా… హరోం హరా)

(హరోం హరా… హరోం హరా)

మచ్చలున్న చంద్రుడైనా… పచ్చి విషపు నాగులైనా

చెంతను చేర్చే దేవా… మా చింతలు తీర్చగ రావా

నెర నమ్మిన దైవం నీవే రాయుడా

ముక్కోటి వేల్పులలోన… ముక్కోపి నువ్వే అయినా

ఎలుగెత్తి పిలవంగానే… పలికేరా ఇంకెవరైనా

మా తల్లి, దండ్రి, దైవం నీవే

(హా సరబ సరబ సరబ)

(హరోం హరా… హరోం హరా)

(హరోం హరా… హరోం హరా)

ఢమ ఢమ ఢమ ఢమ… గుండె ఢమరుకం మ్రోగే

ఘణ ఘణ ఘణ ఘణ… గొంతు గంటగా మారే

(నమశ్శివాయ సాంబ సదాశివ

నమశ్శివాయ హరహర శివ శివ)

(నమశ్శివాయ సాంబ సదాశివ

నమశ్శివాయ హరహర శివ శివ)

(హరోం హరా… హరోం హరా)

(హరోం హరా… హరోం హరా)

గరళం మింగి గంభీరంగా… నిలిచావంట నిబ్బరంగా

జగదంబే సగభాగంగా… ప్రతిలీలా అపురూపంగా

సమ ధర్మం న్యాయం నీదే కదయ్యా

ఇల్లేమో వెండి కొండ… ఇల్లాలు పైడి కొండ

కొండంతరా నీ అండ… అందించరా కై దండ

మా ఊరు, వాడ, ఏలే రేరా

(హా సరబ సరబ సరబ)

(హరోం హరా)… హర హర హర

(హరోం హరా)… శంభో శంకర

(హరోం హరా)… హరోం హరా (హరోం హరా)

ఢమ ఢమ ఢమ ఢమ… గుండె ఢమరుకం మ్రోగే

ఘణ ఘణ ఘణ ఘణ… గొంతు గంటగా మారే

శంభో మా గుండె… కైలాస శిఖరమ్మురా

అంబతో నువ్వు కొలువుండి మమ్మేలరా

మా యోగం, క్షేమం… భారం నీదే

(హా సరబ సరబ సరబ)

Share this Song!

More Songs from & English - Pedarayudu Movie

  1. Dhama Dhama Song Lyrics

Dhama Dhama Song FAQ

What movie is Dhama Dhama song from?

Dhama Dhama song is from the & English - Pedarayudu movie.

Who sang Dhama Dhama song?

Dhama Dhama song was sung by S P Balasubramanyam, Chitra.

Who wrote Dhama Dhama song lyrics?

Dhama Dhama song lyrics were written by Sai Sri Harsha.

Who composed music for Dhama Dhama song?

Dhama Dhama song music was composed by Koti.