
| Movie Name | Ugram |
|---|---|
| Director | Vijay Kanakamedala |
| Star Cast | Allari Naresh, Mirnaa |
| Music | Sri Charan Pakala |
| Singer(s) | Anurag Kulkarni |
| Lyricist | Shree Mani |
| Music Label | Junglee Music Telugu |
English
తెలుగు
Deveri Gundello Cheri
Madhilo Mogindhe Sarigama Saaveri
Naa Dhaari Ekado Chejaari
Paadham Cherindhe
Nuvu Nadiche Dhaari
Eppatikappudu Nuvvalaa
Edurai Navvuthu Unte
Appatikappudu Gundeke
Chappudu Peruguthu Undhe
Em Chesina… Em Choosina
Nee Oohale Nanu Munchene
Neekosame Nilabadamani
Naa Praanamandi Vinave
Deveri Gundello Cheri
Madhilo Mogindhe Sarigama Saaveri
Naa Dhaari Ekado Chejaari
Paadham Cherindhe
Nuvu Nadiche Dhaari
Saage Payanaana Enni Sangathulo
Lekkabetta Galamaa
Jaare Nimishaale Aage
Mana Theepi Guruthu Valana
Pedaviki Nidura… Kanulaku Kaluku
Chevulaku Choopu Nerpinaavule
Sparshalu Kalipi… Saigalu Cheripi
Kottha Bhasha Raasavule
Hrudhayamu Kadhipi Kuduruni Kudipi
Brathukuna Jathapadi Smruthulatho Mudipadi
Nilabadamandhi Nilakadaga Neethodai
Deveri Gundello Cheri
Madhilo Mogindhe Sarigama Saaveri
Naa Dhaari Ekado Chejaari
Paadham Cherindhe
Nuvu Nadiche Dhaari
దేవేరి గుండెల్లో చేరి
మదిలో మోగిందే సరిగమ సావేరి
నా దారి ఎకడో చేజారి
పాదం చేరిందే నువు నడిచే దారి
ఎప్పటికప్పుడు నువ్వలా
ఎదురై నవ్వుతూ ఉంటే
అప్పటికప్పుడు గుండెకే
చప్పుడు పెరుగుతూ ఉందే
ఏం చేసినా… ఏం చూసినా
నీ ఊహలే నను ముంచెనే
నీకోసమే నిలబడమని
నా ప్రాణమంది వినవే
దేవేరి గుండెల్లో చేరి
మదిలో మోగిందే సరిగమ సావేరి
నా దారి ఎకడో చేజారి
పాదం చేరిందే నువు నడిచే దారి
సాగే పయనాన
ఎన్ని సంగతులో లెక్కబెట్ట గలమా
జారే నిమిషాలే ఆగే
మన తీపి గురుతు వలన
పెదవికి నిదుర… కనులకు కలుకు
చెవులకు చూపు నేర్పినావులే
స్పర్శలు కలిపి… సైగలు చెరిపి
కొత్త భాష రాసావులే
హృదయము కదిపి… కుదురుని కుదిపి
బ్రతుకున జతపడి స్మృతులతో ముడిపడి
నిలబడమంది నిలకడగా నీతోడై
దేవేరి గుండెల్లో చేరి
మదిలో మోగిందే సరిగమ సావేరి
నా దారి ఎకడో చేజారి
పాదం చేరిందే నువు నడిచే దారి
Watch దేవేరి గుండెల్లో చేరి Lyrical Video
Deveri Gundello Cheri song is from the Ugram movie.
Deveri Gundello Cheri song was sung by Anurag Kulkarni.
Deveri Gundello Cheri song lyrics were written by Shree Mani.
Deveri Gundello Cheri song music was composed by Sri Charan Pakala.