
| Movie Name | From PS - I |
|---|---|
| Director | Mani Ratnam |
| Star Cast | Vikram, Aishwarya Rai, Jayam Ravi, Karthi, Trisha, Aishwarya Lekshmi, Sobhita Dhulipala |
| Music | AR Rahman |
| Singer(s) | Sarath Santhosh |
| Lyricist | Ananth Sriram |
| Music Label | Tips Tamil |
పిచ్చెక్కిన పిస్సాచిని
ఖడ్గాలతో ఖండిచరా
పిచ్చెక్కిన పిస్సాచిని
ఖడ్గాలతో ఖండిచరా
పిచ్చెక్కిన పిస్సాచిని
ఖడ్గాలతో ఖండిచరా
సూడరా సూడరా సూడరా తల్లి
సూడరా సూడరా సూడరా కాళీ
కోరింది కోరింది రక్తాల కేళి
ఆడాలా ఆడాలా ఎర్రాని గోరి
సూడరా సూడరా సూడరా తల్లి
సూడరా సూడరా సూడరా కాళీ
కోరింది కోరింది రక్తాల కేళి
ఆడాలా ఆడాలా ఎర్రాని గోరి
కొట్టు పడగొట్టు… పడగొట్టు పడగొట్టు
పట్టు పగబట్టు… పగబట్టు పగబట్టు
పెట్టు బిగబెట్టు… బిగబెట్టు బిగబెట్టు
బుర్ర పగిలేట్టు… ఒక వేటు, ఒక పోటు
రాహువు రారా అందే
కసితీరా కాటెయ్ మందే
రగిలిందిరా దావానలం
ఏ వానలు సల్లార్చాలే
డం డం డం డం డమ డమరే
డం డం డం డం డమ డమరే
డం డం డం డం డం డంరే
డం డం డం డం డం డంరే
రాహువు రారా అందే
కసితీరా కాటెయ్ మందే
రగిలిందిరా దావానలం
ఏ వానలు సల్లార్చాలే
Devaralan Aata song is from the From PS - I movie.
Devaralan Aata song was sung by Sarath Santhosh.
Devaralan Aata song lyrics were written by Ananth Sriram.
Devaralan Aata song music was composed by AR Rahman.