Dethadi Dethadi Song Lyrics - Cinema Dookudu

Dethadi Dethadi Song Lyrics: Dethadi Dethadi is a Telugu song from the film Cinema Dookudu starring Mahesh Babu, Samantha, directed by Srinu Vaitla. "Dethadi Dethadi" song was composed by Thaman S and sung by Ranjith, Divya. Lyrics were written by Bhaskara Bhatla.

Dethadi Dethadi Song Details

Movie NameCinema Dookudu
DirectorSrinu Vaitla
Star CastMahesh Babu, Samantha
MusicThaman S
Singer(s)Ranjith, Divya
LyricistBhaskara Bhatla
Music Label

Dethadi Dethadi Song Lyrics in Telugu

నీ స్టైలే చగస్… నీ స్మైలే ఖల్లాస్

నీ నడకే క్లాసు, మాసు డాన్సే

ఇటు రాయే ఇటు రాయే… నీ మీదే మనసాయే

ఇటు రాయే… గొడవ గొడవాయే, హే

హే, దడక్ దడక్… అని దేతడి దేతడి

దడక్ దడక్ దిల్ పచ్చడి పచ్చడి చేశావ్

నడుము తడిమేసావ్

హే బటక్ బటక్… అని గుప్పెడు గుండెని

కొరుక్కోరుక్కుని నువ్ నమిలేసావ్, హో ఓ ఓ హో ఓ

ఈ ఫ్రెంచ్ ఫిడేల్ జర దేక్ రే, హో ఓ ఓ హో ఓ

నీ తళుకు బెలుకు ఎహే సూపరే, హో ఓ ఓ హో ఓ

హే, కిక్కు లేని లైఫ్ అంటే… ఉప్పు లేని పప్పు చారు

కిస్సు లేని జిందగీని ఒప్పుకోరే… కుర్రకారు ఏక్ పప్పీ దే

ఇటు రాయే ఇటు రాయే… నీ మీదే మనసాయే

ఇటు రాయే గొడవ గొడవాయే,హే

హే, దడక్ దడక్ అని… దేతడి దేతడి

దడక్ దడక్ దిల్… పచ్చడి పచ్చడి చేశావ్ (చేశావ్)

నడుము తడిమేసావ్ (తడిమేసావ్)

గుండు సూది ఉన్నది… గుచ్చుకోవడానికే

గండు చీమ ఉన్నది… కుట్టి పోవడానికే

మేరే దిల్ ఉన్నది… నీకు ఇవ్వడానికే

అది పడి పడి దొర్లెను చూడే

తేలు లాంటి పిల్లాడే… వేలు పెట్టి చూడకే

తిమ్మిరాగనందిలే… ఒహు వాహు ఓ ఓ

ఏం జరగనివ్వు పర్లేదులే, ఒహు వాహు ఓ ఓ

హే, నిన్నదాకా లొల్లి పెట్టి… ఇప్పుడేంటే సుప్పనాతీ

ఆడపిల్ల బైట పడితే… అల్లరల్లరవ్వదేటి

ఓసి నా తల్లో… (నీ స్మైలే ఖల్లాస్)

ఇటు రాయే ఇటు రాయే… నీ మీదే మనసాయే

ఇటు రాయే గొడవ గొడవాయే, హే

పైనే బొట్టు ఉన్నది… రేగిపోవడానికే

చీర కట్టు ఉన్నది… జారి పోవడానికే

నువ్వు చూడడానికే చేతులెయ్యడానికే

ఈ కిటకిట పరువం నీకే

ఈడు ఎందుకున్నది… గోల చెయ్యడానికే

గోడ దూకడానికే, వవ్ వవ్ వవ్ హో ఓ ఓ హో

హే, విధియ తధియలిక దేనికే, హో ఓ ఓ హో

హే, విల్లు లాంటి ఒళ్ళు నాది భళ్ళుమంటూ విర్చుకోర

ఒంపుసొంపుల్లోన ఉంది పాలధార పంచదార

ఏతమేసెయ్ రో… (నీ స్మైలే ఖల్లాస్)

ఇటు రాయే ఇటు రాయే… నీ మీదే మనసాయే

ఇటు రాయే గొడవ గొడవాయే, హే

హే, దడక్ దడక్ అని దేతడి దేతడి

దడక్ దడక్ దిల్ పచ్చడి పచ్చడి చేశావ్, చేశావ్

నడుము తడిమేసావ్… (నీ స్మైలే ఖల్లాస్)

Share this Song!

More Songs from Cinema Dookudu Movie

  1. Dethadi Dethadi Song Lyrics

Dethadi Dethadi Song FAQ

What movie is Dethadi Dethadi song from?

Dethadi Dethadi song is from the Cinema Dookudu movie.

Who sang Dethadi Dethadi song?

Dethadi Dethadi song was sung by Ranjith, Divya.

Who wrote Dethadi Dethadi song lyrics?

Dethadi Dethadi song lyrics were written by Bhaskara Bhatla.

Who composed music for Dethadi Dethadi song?

Dethadi Dethadi song music was composed by Thaman S.