| Movie Name | Godse By Sunil Kashyap |
|---|---|
| Director | Gopi Ganesh Pattabhi |
| Star Cast | Satya dev, Aishwarya Lekshmi |
| Music | Sunil Kashyap |
| Singer(s) | Sunil Kashyap |
| Lyricist | Ramajogayya Sastry |
| Music Label |
ఆకలి చావులే అంతిమ యాత్రకి
అవిసిన గుండెలే ఆఖరి పల్లకి
కొలువులు చూపనీ… చదువులు దేనికి
కడుపులు నింపనీ… కలలే కాటికి
తరగని యుద్ధమా… తదినము పాతికి
దురవస్థకు బదులేనాటికి
దేశమా మేలుకో… దేశమా మేలుకో, ఓ ఓ
దేశమా, దేశమా మేలుకో
బలిగా మిగిలే బతుకా నీ కథా
చితిలో రగిలే… పతకమా నీ వ్యధ
తరగతి గదులలో… వెలిగిన రాత
బలమగు భవితగా మారదా యువతా
పదవుల లోపమా… ప్రజలకు శాపమా
సమయము సాక్షిగా… సమాజిక ద్రోహమా
ఇకనైనా క్రాంతి కనగలమా..?
Deshama song is from the Godse By Sunil Kashyap movie.
Deshama song was sung by Sunil Kashyap.
Deshama song lyrics were written by Ramajogayya Sastry.
Deshama song music was composed by Sunil Kashyap.