
| Movie Name | & English - Yuva (2004) |
|---|---|
| Director | Mani Ratnam |
| Star Cast | Madhavan, Suriya, Siddharth, Trisha, Meera Jasmine, Isha Deol |
| Music | AR Rahman |
| Singer(s) | Tanvi Shah, AR Rahman & Sunitha Sarathy |
| Lyricist | Veturi Sundararama Murthy |
| Music Label | Aditya Music |
Deham Thiri Lyrics in Telugu
ఫనా ఫనా ఫనా ఫనా
దేహం తిరి వెలుగన్నది… చెలిమే
జీవం నది ఎద నీరధి… నిదరే
పుటకే పాపం కడుగు అమృతం… చెలిమే
హృదయం శిల, శిలలో శిల్పం… చెలిమే
దేహం తిరి వెలుగన్నది… ఫనా (ఫనా)
తాకుద్దాం తగులుద్దాం
భరిస్తాం స్మరిస్తాం వదులుకోం, (ఫనా)
తాకుద్దాం తగులుద్దాం
భరిస్తాం స్మరిస్తాం చెదిరిపోం, (ఫనా)
తాకుద్దాం తగులుద్దాం
భరిస్తాం స్మరిస్తాం వదులుకోం, (ఫనా)
తాకుద్దాం తగులుద్దాం
భరిస్తాం స్మరిస్తాం చెదిరిపోం, (ఫనా)
జన్మాంకురం కాసే ఫలం
లోకం ద్వైతం కాంక్షే అద్వైతం
సర్వం శూన్యం శీర్షం ప్రేమ
మనిషి మాయ చెలిమి అమరం
లోకానికి కాంతిధార ఒకటే
ఒకటే ప్రతి ఉదయానికి వేకువైన వెలుగు ఒకటే
దేహం తిరి వెలుగన్నది… చెలిమే
జీవం నది ఎద నీరధి… నిదరే
పుటకే పాపం కడుగు అమృతం… చెలిమే
హృదయం శిల, శిలలో శిల్పం… చెలిమే
దేహం తిరి వెలుగన్నది… ఫనా (ఫనా)
తాకుద్దాం తగులుద్దాం
భరిస్తాం స్మరిస్తాం వదులుకోం, (ఫనా)
తాకుద్దాం తగులుద్దాం
భరిస్తాం స్మరిస్తాం చెదిరిపోం, (ఫనా)
తాకుద్దాం తగులుద్దాం
భరిస్తాం స్మరిస్తాం వదులుకోం, (ఫనా)
తాకుద్దాం తగులుద్దాం
భరిస్తాం స్మరిస్తాం చెదిరిపోం, (ఫనా)
సప మప మప మప మప నినిప మప
సప మప మప మప గమప సాగని
సప మప మప మప మప నిని పమపమప మప
సా నిపానిపమగమగారి
నినిసాసా నినిసాసా నినిసాసా గగసానీ
నినిసస నినిసస నినిసస గగస
మప నినిప మప నినిప మప నినిప మప నినిప
నినిప మప నినిప మప నినిప మప నినిప మప సా
గమగ సగగ గమగ సగగ గమగ సగగ
ఆ ఆఆ ఆఆ ఆ ఫనా ఆఆ ఆ ఆ
తాకుద్దాం తగులుద్దాం
భరిస్తాం స్మరిస్తాం వదులుకోం, (ఫనా)
తాకుద్దాం తగులుద్దాం
భరిస్తాం స్మరిస్తాం చెదిరిపోం, (ఫనా)
తాకుద్దాం తగులుద్దాం
భరిస్తాం స్మరిస్తాం వదులుకోం, (ఫనా)
తాకుద్దాం తగులుద్దాం
భరిస్తాం స్మరిస్తాం చెదిరిపోం, (ఫనా)
FAQs & TRIVIA
Deham Thiri song is from the & English - Yuva movie.
Deham Thiri song was sung by Tanvi Shah, AR Rahman & Sunitha Sarathy.
Deham Thiri song lyrics were written by Veturi Sundararama Murthy.
Deham Thiri song music was composed by AR Rahman.