Dayi Dayi Damma Song Lyrics

Dayi Dayi Damma Song Lyrics: Dayi Dayi Damma is a Telugu song starring Chiranjeevi, Arti Agarwal, Sonali Bendre, directed by B Gopal. "Dayi Dayi Damma" song was composed by Mani Sharma and sung by K K & Mahalakshmi Iyer. Lyrics were written by Sirivennela Seetharama Sastry.

Dayi Dayi Damma Song Details

Movie Name (2002)
DirectorB Gopal
Star CastChiranjeevi, Arti Agarwal, Sonali Bendre
MusicMani Sharma
Singer(s)K K & Mahalakshmi Iyer
LyricistSirivennela Seetharama Sastry
Music Label

Dayi Dayi Damma Song Lyrics in Telugu

దాయి దాయి దామ్మ

కులికే కుందనాల బొమ్మ

నీతో పని ఉందమ్మా

నడిచే కొండపల్లి బొమ్మ

దాయి దాయి దామ్మ

పలికే గండు కోయిలమ్మ

నీపై మనసైందమ్మ

నా నిండు చందమామ

ఒహో హో… ఒళ్ళో వాలుమా

ఒహో హో… వయసే ఏలుమా

నిలువెల్లా విరబుసే… నవ యవ్వనాల కొమ్మ

తొలిజల్లై తడిమేసే… సరసాల కొంటెతనమా

హే, దాయి దాయి దామ్మ

కులికే కుందనాల బొమ్మ

నీతో పని ఉందమ్మా

నడిచే కొడపల్లి బొమ్మ

దాయి దాయి దామ్మ

పలికే గండు కోయిలమ్మ

నీపై మనసైందమ్మ

నా నిండు చందమామ

టకటకమంటు తలుపును తట్టి తికమకపెట్టే

లకుముకి పిట్ట… నిను వదిలితే ఎట్టా

నిలబడమంటూ నడుముని పట్టి కితకితపెట్టే

మగసిరి పట్ట… కథ ముదిరితే ఎట్టా

కేరింతలాడుతు కవ్వించలేదా

కాదంటే ఇపుడు తప్పేదెలా

(అరె కాదంటే ఇపుడు తప్పేదెలా)

నీ కౌగిలింతకు జాలంటూ లేదా

ఏం దుడుకు బాబో అపేదెలా

(అయ్యె ఏం దుడుకు బాబో అపేదెలా)

ఒహో హో… కోరిందే కదా

ఒహో హో… మరీ ఇంతిదా

మరికొంచెం అనిపించే ఈ ముచ్చటంత చేదా

వ్యవహారం శృతిమించే సుకుమారి బెదిరి పోదా

హాయి హాయి హాయే

అరెరే పైట జారిపోయే

పాప గమనించవే

మా కొంప మునిగిపోయే

పురుషుడినిట్టా ఇరుకున… పెట్టే పరుగుల పరువా

సొగసుల బరువా… ఓ తుంటరి మగువా

ముడుపులు ఇట్ట ఎదురుగ పెట్టా ఎగబడ లేవా

తగు జతకావ… నా వరసైపోవా

అల్లాడిపోకే పిల్లా మరీ

ఆ కళ్యాణ ఘడియ రానియ్యవా

(ఆ కళ్యాణ ఘడియ రానియ్యవా)

అరె అందాక ఆగదు ఈ అల్లరి

నీ హితబోధలాపి శృతిమించవా

(నీ హితబోధలాపి శృతిమించవా)

ఒహో హో… వాటం వారెవా

ఒహో హో… ఒళ్లో వాలవా

అనుమానం కలిగింది… నువు ఆడపిల్లవేనా

సందేహం లేదయ్యో… నీ పడుచు పదును పైనా

హే, దాయి దాయి దామ్మా

కులికే కుందనాల బొమ్మ

నీతో పని ఉందమ్మా

నడిచే కొండపల్లి బొమ్మ

హే హే హే హాయి హాయి హాయి

కోరికే కళ్ళు చేరిపోయే

అయినా అది కూడా

ఏదో కొత్త కొంటె హాయే

Share this Song!

More Songs from Movie

Dayi Dayi Damma Song FAQ

What movie is Dayi Dayi Damma song from?

Dayi Dayi Damma song is from the movie.

Who sang Dayi Dayi Damma song?

Dayi Dayi Damma song was sung by K K & Mahalakshmi Iyer.

Who wrote Dayi Dayi Damma song lyrics?

Dayi Dayi Damma song lyrics were written by Sirivennela Seetharama Sastry.

Who composed music for Dayi Dayi Damma song?

Dayi Dayi Damma song music was composed by Mani Sharma.