Dasara Pandaga Anta Song Lyrics - ZEE Srgmp Contestants Das

Dasara Pandaga Anta Song Lyrics - ZEE Srgmp Contestants Das
Dasara Pandaga Anta Song Lyrics: Dasara Pandaga Anta is a Telugu song from the film ZEE Srgmp Contestants Das. "Dasara Pandaga Anta" song was composed by Saketh Komanduri and sung by Bharat, Yasaswi, Pragna, Ananya & Venkata Chaitanya. Lyrics were written by Sagar Narayana.M.

Dasara Pandaga Anta Song Details

Movie NameZEE Srgmp Contestants Das
Director
Star Cast
MusicSaketh Komanduri
Singer(s)Bharat, Yasaswi, Pragna, Ananya & Venkata Chaitanya
LyricistSagar Narayana.M
Music Label

Dasara Pandaga Anta Song Lyrics in Telugu

అంబరమంటే సంబరమల్లే… వచ్చెనురా దసరా

అందరు కలిసి అమ్మను కొలిసి… సింధేద్దాం పదరా

యాసంబట్టి యాటను కోసే వేడుకలే ఇవిరా

బతుకును ఇచ్చే బంగరు తల్లికి… మొక్కేద్దాం ఇక రా

అక్కడ ఇక్కడ సంబరమొకటే… పండగ చేసే పద్ధతి వేరు

అమ్మకు రెండు కళ్ళే మనము… మనమంతా అన్నాదమ్ములము

దసరా పండగ అంటా… బతుకమ్మా వేడుకలంటా

నింగిల సుక్కలు నేలకు దూకి… మనలా మారేనంటా

దసరా పండగ అంటా… బతుకమ్మా వేడుకలంటా

నింగిల సుక్కలు నేలకు దూకి… మనలా మారేనంటా

అంబరమంటే సంబరమల్లే… వచ్చెనురా దసరా

అందరు కలిసి అమ్మను కొలిసి… సింధేద్దాం పదరా

చిన్నీ చిన్నీ సరదాలు… ముచ్చటైనా మరదల్లు

ఎచ్చటున్నామిన్నాళ్ళు… అని పెంచు పల్లెటూళ్ళు

చుట్టూ ఉన్న చుట్టాలు… అల్లుకున్న బంధాలు

ఉండిపోవా నూరేళ్లు… గుండెల్లో జ్ఞాపకాలు

అక్కడ సూడు… ముక్కల ఆట

ఇక్కడ సూడు… అల్లరి పాట

ఎక్కడ సూసిన ఆటా పాట… సక్కగ కుదిరిన జాతర అంటా

దసరా పండగ అంటా… బతుకమ్మా వేడుకలంటా

నింగిల సుక్కలు నేలకు దూకి… మనలా మారేనంటా

దసరా పండగ అంటా… బతుకమ్మా వేడుకలంటా

నింగిల సుక్కలు నేలకు దూకి… మనలా మారేనంటా

అంబరమంటే…

అంబరమంటే సంబరమల్లే… వచ్చెనురా దసరా

అందరు కలిసి అమ్మను కొలిసి… సింధేద్దాం పదరా

ఘల్లు ఘల్లుమని పిల్లా… నువ్వు అల్లాపోతుంటే

గుండె గుళ్లో పది గంటలు కొట్టి… ఏటేటౌతాందే

హే… రవ్వాల నక్కిలేసు కొని పెడతానే

అరె… రంగూను బండి ఎక్కిస్తానే

హే… రవ్వాల నక్కిలేసు కొని పెడతానే

రంగూను బండి ఎక్కిస్తానే…

అట్టా అంటు నా గుండే దించకు…

రెండేళ్ళకోపాలి పండక్కు నువ్వొచ్చి

దసరా ఏసాలు ఏసింది సాలు…

అరె ఆగుర్రిబై… అరె ఆగుర్రిబై తీన్ మార్ షురోయ్

ధావత్తు తోటి షురు చెయ్యి లడాయి

ఏ… ధావత్తు తోటి షురు చెయ్యి లడాయి

అరె అంబరమంటే సంబరమల్లే… వచ్చెనురా దసరా

అందరు కలిసి అమ్మను కొలిసి… సింధేద్దాం పదరా

దసరా పండగ అంటా… బతుకమ్మా వేడుకలంటా

నింగిల సుక్కలు నేలకు దూకి… మనలా మారేనంటా

దసరా పండగ అంటా… బతుకమ్మా వేడుకలంటా

నింగిల సుక్కలు నేలకు దూకి… మనలా మారేనంటా

Listen this Song in Online!

Share this Song!

More Songs from ZEE Srgmp Contestants Das Movie

  1. Dasara Pandaga Anta Song Lyrics

Dasara Pandaga Anta Song FAQ

What movie is Dasara Pandaga Anta song from?

Dasara Pandaga Anta song is from the ZEE Srgmp Contestants Das movie.

Who sang Dasara Pandaga Anta song?

Dasara Pandaga Anta song was sung by Bharat, Yasaswi, Pragna, Ananya & Venkata Chaitanya.

Who wrote Dasara Pandaga Anta song lyrics?

Dasara Pandaga Anta song lyrics were written by Sagar Narayana.M.

Who composed music for Dasara Pandaga Anta song?

Dasara Pandaga Anta song music was composed by Saketh Komanduri.