Movie Name | Oosaravelli (2025) |
---|---|
Director | Surender Reddy |
Star Cast | Jr NTR, Tamannah |
Music | Devi Sri Prasad |
Singer(s) | Mukesh, Suchitra |
Lyricist | Anantha Sriram |
Music Label | Aditya Music |
Get on the floor saala
Masti mein dol saala
Give me a move to the groove bottle khol saala
Get on the floor saala
Masti mein dol saala
Give me a move to the groove bottle khol khol
హే .. ! జాతరలో జీన్సు వేసుకున్న బుట్టబొమ్మలా
రాతిరిలో సబ్బు రాసుకున్న చందమామలా
విస్తరిలో నంజుకున్న ఆవకాయ గుమ్మలా
ఎడాపెడా.. ఎగాదిగా ..ఏమున్నావే కోమలా
రావే చేద్దాం దాండియా.. జరా ఊగిపోదా ..ఇండియా .. హే
రావే చేద్దాం దాండియా.. జరా ఊగిపోదా ..ఇండియా ..ఓయ్ !
మాటలతో పేలుతున్న కుర్రనాటు బాంబులా
చూపులతో కాలుతున్న పెట్రోమోక్సు బల్బులా
ముట్టుకుంటే షాకులిచ్చే ట్రాన్సఫార్మర్ బాక్సులా
ఎడా పెడా.. ఎగా దిగా ...ఉన్నావు యమ దొంగలా
రారా చేద్దాం దాండియా...జరా ఊగిపోదా.. ఇండియా .. హే
రారా చేద్దాం దాండియా...జరా ఊగిపోదా.. ఇండియా .. హే
చరణం 1:
హే ..రాజమండ్రిలో నన్ను చూసి తెలుగు సారు రాసినాడు పెద్ద పెద్ద కవితలే
హే ..హే.. రాజహంసలా నువ్వలాగ నడిచొస్తే టెంత్ పోరడైనా పెన్ను కదుపులే
హే ! వైజాగ్ బీచ్ రోడ్ లో వెల్తుంటే నాకు వెయ్యి లవ్వు లెటురులే
why not ఇంత ఫిగరుకి ..వెయ్యి కాదు లక్షొచ్చిన తప్పులేదులే
అసలెంత రేంజ్ లో నా అందం ఉన్నదా ... నమ్మాలనిపిస్తుంది నువ్విట్టా ఎత్తేస్తుంటే
రారా చేద్దాం దాండియా...జరా ఊగిపోదా.. ఇండియా .. హే
రావే చేద్దాం దాండియా...జరా ఊగిపోదా.. ఇండియా .. హేయ్
చరణం 2:
హే అర్దరాతిరి నీ రోడ్ లో పవరు పోతే ..చీకటుండదంట నువ్వు నవ్వితే ..నవ్వితే.. నవ్వితే
హే ! ఆపరా మరి ఎన్ని మాయ మాటలైనా తన్నుకొస్తాయి నిన్ను తవ్వితే ..తవ్వితే ..తవ్వితే
లిల్లీ సన్నజాజికే నీ లేత ఒళ్ళు వల్ల క్రేజు తగ్గెలే
సిల్లీ ఊసులమల్లే అనిపిస్తూనే ఐసుచేసి ముంచుతావులే
పదివేల టన్నుల పరువాల వెన్నెల ... ముందే ఉంటే పొగడకుండేది ఎలా ? ఎలా ??
రావే చేద్దాం దాండియా...జరా ఊగిపోదా.. ఇండియా .. హే
రారా చేద్దాం దాండియా...జరా ఊగిపోదా.. ఇండియా .. హేయ్