
| Movie Name | Chala Bagundi, , 10To5 |
|---|---|
| Director | EVV. Satyanarayana |
| Star Cast | Srikanth, Vadde Naveen, Malavika, Asha Saini |
| Music | Koti |
| Singer(s) | S P Balasubramanyam, KS Chitra |
| Lyricist | Samavedam Shanmuga Sharma |
| Music Label |
ఓ హో హో ఓ ఓ ఓ ఓ
హయ్ హయ్ హయ్
హయ్ హయ్ హయ్
దాయమ్మ దాయి దా దా
హాయమ్మ హాయి ఇందా
ఓసి నా సంపదా…. దా దా దా దా
అందుకో దా… అందమా దా
ఓ ఓఓ ఓఓ ఓఓఓ ఓ
దాయమ్మ దాయి దా దా
హాయమ్మ హాయి ఇందా
తద్ధింతక యుద్ధం ఇక సిద్ధం
రస సిద్ధాంతమే నిద్దర్లిక వద్దనదిరో, ఓ ఓ
ఒత్తిల్లకు ఒళ్ళున్నదిరో
ఇట్టిట్టని నను చుట్టిన యద తట్టిన
రొద పెట్టిన ముడిపెట్టిన జగజట్టివురో, ఓ ఓ
నిను పట్టిన నీ జట్టునురో
పందెం అని ముందుందని
అందిందని పొంది
కసి చిందిందని కందిందని బంధం పడనా
అందం ఒక గ్రంథం చదివిందే చదివేసి
రసకందాయం అందాలని చిందేయనననా
అల్లుకుందాం పదా… దా దా దా దా
కొంటె బాధ… తీర్చుకోగా
దాయమ్మ దాయి దా దా
హాయమ్మ హాయి ఇందా
ఒళ్ళెక్కడో కళ్ళక్కడ… కళ్ళెక్కడో కైపక్కడ
విరిపక్కల వలపక్కడిదే… జత చిక్కిన వయసిక్కడిదే
ఎరుపెక్కిన చెలి చెక్కిలి ఇరుపక్కల మరి మిక్కిలి
తడితిక్కల ముద్దిక్కడిదే… పెదవెక్కడో మదువక్కడిదే
మదమెక్కిన మగ హక్కులు చెలి సిగ్గులు పునికి
తన చేజిక్కిన ఒడి దగ్గరే చలి తగ్గినదీ
అల చుక్కలు కల దిక్కుకు చిరు రెక్కలు తొడిగి
మన మనస్సక్కడ మహా చక్కగా సుఖమెక్కినది
హోయ్ అర్థం ఇదా… దా దా దా దా
ఆడుకో దా… అల్లుకో దా
దాయమ్మ దాయి దా దా
హాయిమ్మ హాయి ఇందా
ఓసి నా సంపదా
హ (దా) హ (దా) హ (దా) హ (దా)
అందుకో దా… అందమా దా
Daayamma Daayi song is from the Chala Bagundi, , 10To5 movie.
Daayamma Daayi song was sung by S P Balasubramanyam, KS Chitra.
Daayamma Daayi song lyrics were written by Samavedam Shanmuga Sharma.
Daayamma Daayi song music was composed by Koti.