
| Movie Name | & English - Honeymoon Express |
|---|---|
| Director | Bala Rajasekharuni |
| Star Cast | Hebah Patel, Chaitanya Rao |
| Music | Kalyani Malik |
| Singer(s) | Deepu |
| Lyricist | Kittu Vissapragada |
| Music Label | T-Series Telugu |
క్యూటుగా స్వీటుగా స్మైలీలా
సన్నగా నవ్వరా మెరుపులాగా
ఎప్పుడు ఉండదే ఓ లాగా
అందిగా జీవితం టూకీగా
వెయ్యి ఓల్టు బల్బు లాంటి ఫేసురా
ఫ్యూజు పోయినట్టు పెట్టమాకురా
మయాన స్యాడు న్యూసు నువ్వు
చూసి చూడనట్టు బ్లాకు చేసుకుంటె చాలదా
టేకిటీజీ అనేసి ఈ జిందగీనే సాగనివ్వరా…
ఏ ఊహలో ఊరేగుతు
సాగిందో ఆలోచనా
ఆ వైపుగా పోరాదని
ఆపాలి నీ భావనా
చిన్నదో పెద్దదో తెలుసుకో
చెంత చేరిన బాధ ఏమైందో
బ్యాకు డోరునే తియ్యరా
బైటికే తొయ్యరా
చాలించు ఈ వేధనా…
కష్టాలకీ కన్నీళ్ళకి
వారంటీ లేదే మరీ
సైలెంటుగా కొన్నాళ్ళకి
మీమ్సల్లే మారేనవి
గాలిలో మేడలే కట్టుకో
పాత జోకులే తిరిగి తలచుకో
ఎప్పుడొచ్చినా ట్రాజడీ
నెక్స్ట్ డే కామెడీ
ఈ లైఫు సీక్రెట్ ఇదీ
క్యూటుగా స్వీటుగా స్మైలీలా
మ్ మ్ మ్… మెరుపులాగా
Watch క్యూటుగా స్వీటుగా Lyrical Video
Cute Gaa Sweet Gaa song is from the & English - Honeymoon Express movie.
Cute Gaa Sweet Gaa song was sung by Deepu.
Cute Gaa Sweet Gaa song lyrics were written by Kittu Vissapragada.
Cute Gaa Sweet Gaa song music was composed by Kalyani Malik.