Current Raju Song Lyrics - Ooriki Uttharana

Current Raju Song Lyrics - Ooriki Uttharana
Current Raju Song Lyrics: Current Raju is a Telugu song from the film Ooriki Uttharana starring Naren Vanaparthi, Dipali Sharma, directed by Sateesh Paramveda. "Current Raju" song was composed by Suresh Bobbili and sung by Suresh Bobbili. Lyrics were written by Suresh Gangula.

Current Raju Song Details

Movie NameOoriki Uttharana
DirectorSateesh Paramveda
Star CastNaren Vanaparthi, Dipali Sharma
MusicSuresh Bobbili
Singer(s)Suresh Bobbili
LyricistSuresh Gangula
Music LabelLahari Music | T-Series

Current Raju Song Lyrics in Telugu

రేల దూలా, రేల దూలా… రేల దూలా పాటలు పాడి

రేల దూలా పాటలు పాడి… రేల దూలా పాటలు పాడి

లైటు బుగ్గలా ఎలుగుతాడు… ఎక్కడున్నా రాజుగాడు

రేల దూలా పాటలు పాడి… రేల దూలా పాటలు పాడి

గడ్డికో గరప తెచ్చినాడు… గుండెకో మాట ఇచ్చినాడు

గంటకోచోట గడుపుతాడు, గడుసుగాడు

నింగికే నిచ్చెనేసేటోడు… నేలకే వెలుగు పంచేటోడు

చీకటంతా పారదోలగా… పుట్టాడు వీడు

ఏ, రారా రాజు… ఓరి కరెంటు రాజు

నువ్ అడుగెడితే ఊరే… ఎలుగుతదిర రాజు

ఏ, రారా రాజు… ఓరి కరెంటు రాజు

నీ పేరు వింటే పవరుకె షాక్ కొడ్తది రాజు

లెట్స్ గో కరెంట్ రాజ్

ఓ, ఎక్కనీ గడి లేదే… మొక్కని గుడి లేదే

తొక్కని గడప లేదే… లగ్గం కోసమే

సూడనీ పోరి లేదే… చెప్పనీ స్టోరీ లేదే

ఒక్కతి పడలేదే, ఇదేం పాపమే

అరె, గళ్లీలెంటా పోయే ఏ పిల్లానొదలడే

గిల్లీ గుచ్చీ చూస్తూ పోలే పెడ్తడే

లంగా ఓని చూస్తే వీడు లాకై పోతడే

లాగి ఒక్కటిస్తే గాని సక్కగవ్వడే

ఏ, రారా రాజు… ఓరి కరెంటు రాజు

నువ్ అడుగెడితే ఊరే… గొల్లుమంటదిర రాజు

ఏ, రారా రాజు… ఓరి కరెంటు రాజు

నీ పేరు వింటే ఫ్యూజే కొట్టేస్తదిరరై, నీ యయ్య

ఓ ఓ, దోస్తుగాండ్ల పెండ్లాయే… పిల్లల తండ్రులాయే

వీడు మాత్రం ఇంకా ఒంటి లింగమే

ఏజి కూడ ఎల్లిపాయే… మోజు కాస్త మగ్గిపాయే

ఇప్పుడింకా పడుతుందో… పెళ్లి యోగమే

సుట్టూ పక్కలోనా వీడు చాలా ఫేమస్సే

వీడి పేరు వింటే చాలు పరిగెడుతారే

సుక్కల అంగి వేస్తే వీడు సక్కంగుంటాడే

కానీ ఒక్క సుక్కా వీడి వంక సూడనే సూడదేస్సే

ఏ, రారా రాజు… ఓరి కరెంటు రాజు

నువ్ ఊల్లోకొస్తే చాలు… మొదలైతది చేజు

రారా రాజు… ఓరి కరెంటు రాజు

నిన్ను తిట్టనిదే మాకు గడవదుర రోజు

Listen this Song in Online!

Share this Song!

More Songs from Ooriki Uttharana Movie

  1. Current Raju Song Lyrics
  2. Premante Chavena Song Lyrics

Current Raju Song FAQ

What movie is Current Raju song from?

Current Raju song is from the Ooriki Uttharana movie.

Who sang Current Raju song?

Current Raju song was sung by Suresh Bobbili.

Who wrote Current Raju song lyrics?

Current Raju song lyrics were written by Suresh Gangula.

Who composed music for Current Raju song?

Current Raju song music was composed by Suresh Bobbili.