Columbus Song Lyrics - Jeans

Columbus Song Lyrics: Columbus is a Telugu song from the film Jeans starring Prashanth, Aishwarya Rai, directed by S Shanker. "Columbus" song was composed by AR Rahman and sung by AR Rahman. Lyrics were written by Siva Ganesh.

Columbus Song Details

Movie NameJeans (1998)
DirectorS Shanker
Star CastPrashanth, Aishwarya Rai
MusicAR Rahman
Singer(s)AR Rahman
LyricistSiva Ganesh
Music LabelAditya Music Telugu

Columbus Song Lyrics in Telugu

కోలంబస్ కోలంబస్… ఇచ్చారు సెలవు

ఆనందంగా గడపడానికి కావాలొక దీవి, మామోయ్

కోలంబస్ కోలంబస్… ఇచ్చారు సెలవు, ఏయ్

ఆనందంగా గడపడానికి కావాలొక దీవి

సెలవు సెలవు సెలవు

కనుగొను కొత్త దీవి నీవు

సెలవు సెలవు సెలవు

కనుగొను కొత్త దీవి నీవు, (కోలంబస్)

కోలంబస్ కోలంబస్… ఇచ్చారు సెలవు

ఆనందంగా గడపడానికి కావాలొక దీవి

కోలంబస్ కోలంబస్… ఇచ్చారు సెలవు

ఆనందంగా గడపడానికి కావాలొక దీవి, మామోయ్

సెలవు సెలవు సెలవు

కనుగొను కొత్త దీవి నీవు

సెలవు సెలవు సెలవు

కనుగొను కొత్త దీవి నీవు

శని ఆదివారాల్లేవని అన్నవీ, ఓహో

మనుషుల్ని మిషన్లు కావద్దన్నవీ

చంపే సైన్యమూ… అణు ఆయుధం

ఆకలి పస్తులు… డర్టీ పాలిటిక్స్

పొల్యూషన్ ఏదీ చొరబడ లేని

దీవి కావాలి ఇస్తావా..? కొలంబస్

వారం అయిదునాళ్ళు శ్రమకే జీవితం

వారం రెండునాళ్లు ప్రకృతికంకితం

వీచేగాలిగ మారి పూవులనే కొల్లగొట్టు

మనస్సులు చక్కబెట్టు

మళ్ళీ పిల్లలౌతాం వలలంటా ఆడి

పక్షుల రెక్కలు అద్దెకు దొరికితే

ఒంటికి తొడిగి పైకెగురు

పక్షులకెన్నడూ పాస్ పోర్ట్ లేదు

ఖండాలన్నీ దాటెళ్ళు

నేడు విరామమేగ వర్కు

అయినా విశ్రమించలేదు

నేడు నిర్వాణా

చేపలల్లె ఈదుదాం, కోలంబస్

కోలంబస్ కోలంబస్… ఇచ్చారు సెలవు (కోలంబస్)

ఆనందంగా గడపడానికి కావాలొక దీవి

సెలవు సెలవు సెలవు

కనుగొను కొత్త దీవి నీవు

సెలవు సెలవు సెలవు

కనుగొను కొత్త దీవి నీవు (కోలంబస్)

హయ్ లెస హయ్ లెస హయ్ లెస హయ్ లెస

యేయే హయ్ లెస యేయే హయ్ లెస యేయే హయ్ లెస

యేయే హయ్ లెస యేయే హయ్ లెస, మామోయ్

నడిచేటి పూలను కొంచెం చూడు

నేడైనా వడివడిగా నువ్ లవ్వరైతే చాలు

అల నురుగులు తెచ్చి… చెలి చీరే చెయ్యరారాదా

నెలవంకను గుచ్చి… చెలి మెడలో వెయ్యరారాదా

వీకెండ్ ప్రేయసి… ఓకే అంటే ప్రేమించు

టైంపాసింగ్ ప్రేమలా… పూటైనా ప్రేమించు

వారం రెండు నాళ్ళు వర్ధిల్లగా… కోలంబస్

కోలంబస్ కోలంబస్ఇ

చ్చారు సెలవు

ఆనందంగా గడపడానికి

కావాలొక దీవి, కోలంబస్

సెలవు సెలవు సెలవు

కనుగొను కొత్త దీవి నీవు, కోలంబస్

సెలవు సెలవు సెలవు

కనుగొను కొత్త దీవి నీవు, కోలంబస్

Share this Song!

More Songs from Jeans Movie

  1. Haira haira hai rabba Song Lyrics
  2. Kannulatho chusedi Song Lyrics
  3. Raave Naa Cheliya Song Lyrics
  4. Priya priya champodde Song Lyrics
  5. Columbus columbus Song Lyrics
  6. Poovullo Daagunna Song Lyrics
  7. Kannulatho Chusedi Guruva Song Lyrics
  8. Poovukkul Olinthirukkum Song Lyrics
  9. Columbus Song Lyrics

Columbus Song FAQ

What movie is Columbus song from?

Columbus song is from the Jeans movie.

Who sang Columbus song?

Columbus song was sung by AR Rahman.

Who wrote Columbus song lyrics?

Columbus song lyrics were written by Siva Ganesh.

Who composed music for Columbus song?

Columbus song music was composed by AR Rahman.