Classroom Lo Song Lyrics - & English - Mukhachitram

Classroom Lo Song Lyrics - & English - Mukhachitram
Classroom Lo Song Lyrics: Classroom Lo is a Telugu song from the film & English - Mukhachitram starring Vikas Vasista, Priya Vadlamani, Chaitanya Rao, directed by Gangadhar. "Classroom Lo" song was composed by Kaala Bhairava and sung by Sinduri Vishal, Kaala Bhairava. Lyrics were written by Ramajogayya Sastry.

Classroom Lo Song Details

Movie Name& English - Mukhachitram
DirectorGangadhar
Star CastVikas Vasista, Priya Vadlamani, Chaitanya Rao
MusicKaala Bhairava
Singer(s)Sinduri Vishal, Kaala Bhairava
LyricistRamajogayya Sastry
Music LabelAditya Music

Classroom Lo Song Lyrics in Telugu

నువ్వెక్కడుంటే నేనక్కడుంటా

నువ్వంటే నాకు ఎంత ఇష్టమో

ప్రతొక్కచోట అతుక్కుపోతా

నీ నుంచి దూరం ఎంత కష్టమో

నువ్వెక్కడుంటే నేనెక్కడుంటా

నువ్వంటే నాకు ఎంత ఇష్టమో

ప్రతొక్కచోట అతుక్కుపోతా

నీ నుంచి దూరం ఎంత కష్టమో

మాథ్స్ లో నీ ఊసులేగా

సైన్స్ లో నీ ఊహలేగా

ప్రేమగా నీ కలలు కన్నా

పాఠమే తలకెక్కదన్న

నిండుగా నిను చదువుకుంటున్నా

క్లాసురూములో మనం

కారిడారులో మనం

ఆట పాటలో మనం హే హే

అన్ని వైపులా మనం

లంచు బ్రేకులో మనం

లాస్టు బెంచులో మనం

బ్లాకుబోర్డులో మనం హో హో హో

ఏకమైన మనసులం

నువ్వెక్కడుంటే నేనెక్కడుంటా

నువ్వంటే నాకు ఎంత ఇష్టమో

ప్రతొక్కచోట అతుక్కుపోతా

నీ నుంచి దూరం ఎంత కష్టమో

మ్ మ్ అదెంతసేపు నీతో ఉన్నా

ఇంకా లోటేనా

రోజంతా స్కూలు క్లాసులున్నా

నీకై రానా

అదెంత పిచ్చి పెంచుకున్నా

ఇంకా చాలదే మరి

మరింత రంగు మారుతున్నా

అచ్చం నీకు మాదిరి

హే రహస్యమైనా మాటామంతి

సాక్షిగా తెల్లారిపోయే

తీరికే లేనంత ప్రేమాయే

క్లాసురూములో మనం

కారిడారులో మనం

ఆట పాటలో మనం హే హే

అన్ని వైపులా మనం

లంచు బ్రేకులో మనం

లాస్టు బెంచులో మనం

బ్లాకుబోర్డులో మనం హో హో హో

ఏకమైన మనసులం

నువ్వెక్కడుంటే నేనెక్కడుంటా

నువ్వంటే నాకు ఎంత ఇష్టమో

ప్రతొక్కచోట అతుక్కుపోతా

నీ నుంచి దూరం ఎంత కష్టమో

Listen this Song in Online!

Share this Song!

More Songs from & English - Mukhachitram Movie

  1. Classroom Lo Song Lyrics

Classroom Lo Song FAQ

What movie is Classroom Lo song from?

Classroom Lo song is from the & English - Mukhachitram movie.

Who sang Classroom Lo song?

Classroom Lo song was sung by Sinduri Vishal, Kaala Bhairava.

Who wrote Classroom Lo song lyrics?

Classroom Lo song lyrics were written by Ramajogayya Sastry.

Who composed music for Classroom Lo song?

Classroom Lo song music was composed by Kaala Bhairava.