
| Movie Name | In Tel & Eng - Narasimha Cinem |
|---|---|
| Director | KS Ravikumar |
| Star Cast | Rajnikanth, Ramya Krishnan, Soundarya, Sivaji Ganesan |
| Music | AR Rahman |
| Singer(s) | S P Balasubramanyam, Harini |
| Lyricist | AM Ratnam/ Siva Ganesh |
| Music Label | Saregama South |
చుట్టూ చుట్టి వచ్చావా… చూపుడు వేలితో పేల్చావా
అయ్యో నా సిగ్గే పారిపోగా
కళ్ళతో ఏదో చూసావా… కాయా పండా అడిగావా
నాలోని ప్రాయం రేగిపోగా
చుట్టూ చుట్టి వచ్చావా… చూపుతో నన్ను కాల్చావా…
ముద్దాడే ఆశ ముదిరిపోగా
ఎందరొ పడుచులు వచ్చారు… నన్ను తొందర పెట్టగ చూసారు
నీవే నను కొంగున కట్టావు…
సుందరి సొగసు… ఉక్కిరి బిక్కిరి కాగా
సుందర వదనా… తీయ్యని వేదన సాగా
చెలి, పాన్పు గుర్తుతో… ప్రేమ ఎన్నికలో గెలిచి నువు వర్దిల్లు
చుట్టూ చుట్టి వచ్చావా… చూపుడు వేలితో పేల్చావా
అయ్యో నా సిగ్గే పారిపోగా
చుట్టూ చుట్టి వచ్చావా… చూపుతో నన్ను కాల్చావా
ముద్దాడే ఆశ ముదిరిపోగా
నా చెవిని కొరుకు… చెవిని కొరుకు
పంటికి గాయపరచు… గాయపరచు
గాజుకి యదనుతాకు… యదనుతాకు
కాలికి ముద్దులివ్వనా..??
నా సొగసుతాకు సొగసుతాకు
పెదవికి మనసులాగు మనసులాగు
కంటికి బుగ్గగిల్లు బుగ్గగిల్లు… గోటికి ముద్దులివ్వనా
అరె తుమ్ము వచ్చినా… చీమకుట్టినా విడిపోవద్దు
తమ తపన తీరగా… ముసుగు కప్పుకొని పడుకోవద్దు
నా కనులు సోలినా… చేతులూరుకోవుగా
మన పెళ్ళికి ముందుగ… ఉయ్యాలలూపించకు
చుట్టూ చుట్టి వచ్చావా హాయ్… చూపుతో నన్ను కాల్చావా హ
ముద్దాడే ఆశ ముదిరిపోగా…
ఎందరొ పడుచులు వచ్చారు… నన్ను తొందర పెట్టగ చూసారు
నీవే నను కొంగున కట్టావు…
సుందరి సొగసు… ఉక్కిరి బిక్కిరి కాగా
పురుషుడు చేసే… అల్లరి వల్లరి సాగ
విరిపాన్పు గుర్తుతో… ప్రేమ ఎన్నికలో గెలిచి నువు వర్దిల్లు
నే పాలవోలె పాలవోలె పొంగుగ… పెరుగువోలె పెరుగువోలె మారగా
తాడు మీద తాడువేసి… అయ్యొ చిలికేవా
నే మత్తు మత్తు… మత్తు మత్తుగ సోలగ
మత్తు వదిలి మత్తు వదిలి లేవగ
చిత్తగించి కొత్త వలపు… అయ్యొ ఒలికేవా
మండుటెండలో ఐస్ ఫ్రూట్ లా కరిగే పోకు
చలివేంద్రమా దాహ మన్నచో తోసెయ్యకు
హద్దుదాటెయ్యకు… నన్ను కాటెయ్యకు
నా అధరాని కదరాన్ని… అందించిన అడ్డేయకు
చుట్టూ చుట్టి వచ్చావా… చూపుడు వేలితో పేల్చావా
అయ్యో నా సిగ్గే పారిపోగా
కళ్ళతో ఏదో చూసావా… కాయా పండా అడిగావా
నాలోని ప్రాయం రేగిపోగా
సుందరి సొగసు… ఉక్కిరి బిక్కిరి కాగా
పురుషుడు చేసే… అల్లరి వల్లరి సాగ
విరిపాన్పు గుర్తుతో… ప్రేమ ఎన్నికలో గెలిచి నువు వర్దిల్లు
చుట్టూ చుట్టి వచ్చావా… చూపుతో నన్ను కాల్చావా…
ముద్దాడే ఆశ ముదిరిపోగా
ఎందరొ పడుచులు వచ్చారు… నన్ను తొందర పెట్టగ చూసారు
నీవే నను కొంగున కట్టావు…
Chuttu Chutti Vachava song is from the In Tel & Eng - Narasimha Cinem movie.
Chuttu Chutti Vachava song was sung by S P Balasubramanyam, Harini.
Chuttu Chutti Vachava song lyrics were written by AM Ratnam/ Siva Ganesh.
Chuttu Chutti Vachava song music was composed by AR Rahman.