Churru Churranni Song Lyrics - ET

Churru Churranni Song Lyrics - ET
Churru Churranni Song Lyrics: Churru Churranni is a Telugu song from the film ET starring Suriya, Priyanka Arul Mohan, directed by Pandiraj. "Churru Churranni" song was composed by D Imman and sung by Haricharan & Srinidhi. Lyrics were written by Vanamali.

Churru Churranni Song Details

Movie NameET (2022)
DirectorPandiraj
Star CastSuriya, Priyanka Arul Mohan
MusicD Imman
Singer(s)Haricharan & Srinidhi
LyricistVanamali
Music LabelSun TV

Churru Churranni Song Lyrics in Telugu

సిల్కు జుబ్బా స్మార్టు

పెట్టేసావే స్పాటు

పొడవకురో గుండెల్లోన పోటు

ఉడికెను నా హార్టు

అడిగెను నిను ట్రీటు

మనసు నిండా పీచుమిఠాయి స్వీటు

పురుష పడుచు వయసు కెలకొద్దయ్యో

మనసే కొల్లగొట్టి నిదరోకయ్యో

అరెరే కులుకుతోటి కూల్చొద్దమ్మో

నీ చూపే కాల్చేస్తుందే

చుర్రు చుర్రని… చుర్రు చుర్రని

చుర్రు చుర్రని… చుర్రు చుర్రని

చుర్రు చుర్రు చుర్రని

సిల్కు జుబ్బా స్మార్టు

పెట్టేసావే స్పాటు

పొడవకురో గుండెల్లోన పోటు

హేయ్, ఉడికెను నా హార్టు

అడిగెను నిను ట్రీటు

మనసు నిండా పీచుమిఠాయి స్వీటు

జింజర్ నడుమా… జింగిల్ ఫిలిమా

కదిలే నీ అందం తెలుపను తరమా

రేపో మాపో పిల్లడు పుడితే

సింగం ఫోరల్లే ఉరుమే వినమా

వడిగా వెంటపడనా సుడిగాలి లాగ రాన

నిను తూఫానులా తాకనా, కూన

మధన నీ వలన నే తేలుతున్న పైన

ఎంత టఫ్ అయినా ఢీ కొట్టనా

హే, నువ్వే నా గారాల క్యూటీ క్వీను

జోరున ముంచెత్తే లవ్వు ట్రైను

చురుకు చెలికి చుమ్మ ఇవ్వనా

చుర్రు చుర్రని… చుర్రు చుర్రని

చుర్రు చుర్రని

సిల్కు జుబ్బా స్మార్టు

పెట్టేసావే స్పాటు

పొడవకురో గుండెల్లోన పోటు

ఉడికెను నా హార్టు

అడిగెను నిను ట్రీటు

మనసు నిండా పీచుమిఠాయి స్వీటు

పురుష పడుచు వయసు కెలకొద్దయ్యో

మనసే కొల్లగొట్టి నిదరోకయ్యో

అరెరే కులుకుతోటి కూల్చొదమ్మో

నీ చూపే కాల్చేస్తుందే

చుర్రు చుర్రని… చుర్రు చుర్రని

చుర్రు చుర్రని… చుర్రు చుర్రని

చుర్రు చుర్రని… చుర్రు చుర్రు చుర్రని

Listen this Song in Online!

Share this Song!

More Songs from ET Movie

  1. Churru Churranni Song Lyrics
  2. Gunde Karigenayyo Song Lyrics

Churru Churranni Song FAQ

What movie is Churru Churranni song from?

Churru Churranni song is from the ET movie.

Who sang Churru Churranni song?

Churru Churranni song was sung by Haricharan & Srinidhi.

Who wrote Churru Churranni song lyrics?

Churru Churranni song lyrics were written by Vanamali.

Who composed music for Churru Churranni song?

Churru Churranni song music was composed by D Imman.