Chukkalni Thaake Song Lyrics - Masooda

Chukkalni Thaake Song Lyrics - Masooda
Chukkalni Thaake Song Lyrics: Chukkalni Thaake is a Telugu song from the film Masooda starring Sangitha, Thiruveer, Kavya Kalyan Ram, directed by Sai Kiran. "Chukkalni Thaake" song was composed by Prashanth R Vihari and sung by Abhay Jodhpurkar. Lyrics were written by Sri Sai Kiran.

Chukkalni Thaake Song Details

Movie NameMasooda (2022)
DirectorSai Kiran
Star CastSangitha, Thiruveer, Kavya Kalyan Ram
MusicPrashanth R Vihari
Singer(s)Abhay Jodhpurkar
LyricistSri Sai Kiran
Music Label

Chukkalni Thaake Song Lyrics in Telugu

చుక్కల్ని తాకే దారిని

అందుకుందాం రమ్మని

గుండెల్లో ఏదో అల్లరి

ఏం చెయ్యడం

అయ్ బాబోయ్ ఏవైయ్యిందని

ఇంత కంగారేంటని

కాసేపు కూడా ఆగదే పాదం

ఆ వాలు కళ్ళ చూపు చాలు

ఏదో హుషారు

ఆ మాయ చేసే

ఆగడాలు కోకొల్లలు

కాపాడలేరు ఎందరున్నా చుట్టూ జనాలు

తనవే కలలు… రాత్రీ పగలూ

ఈ అవస్తని ఎలాగని దాటాలో

ఓ ఓ, అదెక్కడో ఇరుక్కుంది

మనస్సంతా భలేగా

అయ్యో ఏదో అయ్యేట్టుంది

ప్రమాదమేం లేదుగా

నరం నరం చలెక్కుతోంది

ప్రతీసారీ టెన్ టు ఫైవ్ అదోలా

అలా తనే ఎదురవ్వగా ఆ ఆ

ఆ ఆఆ ఆ ఆ ఆఆ ఆ

ఆ ఆఆ ఆ ఆ ఆఆ ఆ

నాలోనే నిన్ను అంటున్నా, ఎన్నో వింటున్నా

చాలానే మారానే తన వల్లన

సర్లే ఈ సందేహం ఇంకానా ఇల్లాగే ఉంటానా

ఏంటింత ఆలోచనా ఆ ఆ

(తరరే తారరారే తిరరే తీరరారే)

చుక్కల్ని తాకే దారిని

అందుకుందాం రమ్మని

గుండెల్లో ఏదో అల్లరి

ఏం చెయ్యడం

అయ్ బాబోయ్ ఏవైయ్యిందని

ఇంత కంగారేంటని

కాసేపు కూడా ఆగదే పాదం

Listen this Song in Online!

Share this Song!

More Songs from Masooda Movie

  1. Daachi Daachi Song Lyrics
  2. Chukkalni Thaake Song Lyrics

Chukkalni Thaake Song FAQ

What movie is Chukkalni Thaake song from?

Chukkalni Thaake song is from the Masooda movie.

Who sang Chukkalni Thaake song?

Chukkalni Thaake song was sung by Abhay Jodhpurkar.

Who wrote Chukkalni Thaake song lyrics?

Chukkalni Thaake song lyrics were written by Sri Sai Kiran.

Who composed music for Chukkalni Thaake song?

Chukkalni Thaake song music was composed by Prashanth R Vihari.