Chukka Puttindi Song Lyrics - & English - Christmas

Chukka Puttindi Song Lyrics - & English - Christmas
Chukka Puttindi Song Lyrics: Chukka Puttindi is a Telugu song from the film & English - Christmas.

Chukka Puttindi Song Details

Movie Name& English - Christmas
Director
Star Cast
Music
Singer(s)
Lyricist
Music Label

Chukka Puttindi Song Lyrics in Telugu

వాక్యమే శరీరదారి ఆయే… లోక రక్షకుడు ఉదయంచే

పాపాన్ని శాపాన్ని తొలగింపను… రక్షకుడు భువికేతెంచెను

ఊరువాడ వీధులలో… లోకమంత సందడంట

పాడెదము కొనియాడెదము… అరె పూజించి ఘనపరచెదమ్

చుక్క పుట్టింది యేలో… యేలేలో

సందడి చేద్దామా… యేలో

రాజు పుట్టినాడు యేలో… యేలేలో

కొలవాపోదామా… యేలో

గొర్రెలు విడచి… మందను మరచి

గాబ్రియేలు వార్త విని… వచ్చామమ్మ

గానములతో గంతులు వేస్తూ… గగనాలంటేల ఘనపరచెదమ్

చీకట్లో కూర్చున్న వారి కోసం… నీతి సూర్యుడేసు ఉదయించే

పాపాన్ని శాపాన్ని తొలగింపను… పరమును చేర్చను అరుదించే

ఈ బాలుడే మా రాజు… రాజులకు రారాజు

ఇహం పరం అందరము… జగమంత సందడి చేద్దాం

చుక్క పుట్టింది యేలో… యేలేలో

సందడి చేద్దామా… యేలో

పొలమును విడచి యేలో… యేలేలో

పూజచేద్దామా… యేలో

తారను చూచి తరలి వచ్చాము… తూర్పు దేశపు జ్ఞానులము

తన భుజముల మీద… రాజ్యభారము ఉన్న తనయుడెవరో

చూడ వచ్చామమ్మ…

బంగారు సాంబ్రాణి బోళమును… బాలునికి మేము అర్పించాము

మా గుండెలో… నీకేనయ్య ఆలయం

మా మదిలో… నీకేనయ్య సింహసనం

ఈ బాలుడే మా రాజు… రాజులకు రారాజు

ఇహం పరం అందరము… జగమంత సందడి చేద్దాం

చుక్క పుట్టింది యేలో… యేలేలో

సందడి చేద్దామా… యేలో

జ్ఞానదీప్తుడమ్మ యేలో… యేలేలో

భువికేతెంచేనమ్మ… యేలో

నీవేలే మా రాజు… రాజులకు రాజు

నిన్నే మేము కొలిచెదము… హొసన్నా పాటలతో

మా హృదయములు అర్పించి.. హృదిలో నిన్ను కొలచి

క్రిస్మస్ నిజ ఆనందం… అందరము పొందెదము

Listen this Song in Online!

Share this Song!

More Songs from & English - Christmas Movie

  1. Chukka Puttindi Song Lyrics

Chukka Puttindi Song FAQ

What movie is Chukka Puttindi song from?

Chukka Puttindi song is from the & English - Christmas movie.