| Movie Name | |
|---|---|
| Director | |
| Star Cast | |
| Music | |
| Singer(s) | |
| Lyricist | |
| Music Label |
Christmas Christmas Hallelujah
Yesu Prabhuvu Puttenu
Christmas Christmas Hallelujah
Yesu Prabhuvu Puttenu
Mana Paapa Cheekati Poyetattu
Velugugaa Vachhenu
Mana Paapa Cheekati Poyetattu
Velugugaa Vachhenu
||Christmas Christmas||
Gollaalemo Gnaanulemi
Velugunu Choochi Vachhithiri ||2||
Choosi Santoshinchi Randi
Suvarthamaanamu Telupandi ||2||
||Christmas Christmas||
Oho Mitrullaara
Meeru Velugunu Choochi Vachhitiraa ||2||
Choosi Santoshinchi Velli
Suvarthamaanamu Telupandi ||2||
||Christmas Christmas||
Christmas Christmas Hallelujah
Yesu Prabhuvu Puttenu
Christmas Christmas Hallelujah
Yesu Prabhuvu Puttenu
Mana Paapa Cheekati Poyetattu
Velugugaa Vachhenu
Mana Paapa Cheekati Poyetattu
Velugugaa Vachhenu
క్రిస్మస్ క్రిస్మస్ హల్లెలూయా
ఏసు ప్రభువు పుట్టేను
క్రిస్మస్ క్రిస్మస్ హల్లెలూయా
ఏసు ప్రభువు పుట్టేను
మన పాప చీకటి పోయేటట్టు
వెలుగుగా వచ్చెను
మన పాప చీకటి పోయేటట్టు
వెలుగుగా వచ్చెను ||క్రిస్మస్ క్రిస్మస్||
గొల్లాలేమి జ్ఞానులేమి
వెలుగును చూచి వచ్చితిరా ||2||
చూసి సంతోషించి రండి
సువార్తమానము తెలుపండి ||2||
||క్రిస్మస్ క్రిస్మస్||
ఓహో మిత్రుల్లారా..!
మీరు వెలుగును చూచి వచ్చితిరా ||2||
చూసి సంతోషించి వెళ్లి
సువార్తమానము తెలుపండి ||2||
||క్రిస్మస్ క్రిస్మస్||
క్రిస్మస్ క్రిస్మస్ హల్లెలూయా
ఏసు ప్రభువు పుట్టేను
క్రిస్మస్ క్రిస్మస్ హల్లెలూయా
ఏసు ప్రభువు పుట్టేను
మన పాప చీకటి పోయేటట్టు
వెలుగుగా వచ్చెను
మన పాప చీకటి పోయేటట్టు
వెలుగుగా వచ్చెను
Christmas Christmas Hallelujah song is from the movie.