
| Movie Name | PS 1 ( ) |
|---|---|
| Director | Mani Ratnam |
| Star Cast | Vikram, Aishwarya Rai Bachchan, Jayam Ravi, Karthi, Trisha, Aishwarya Lekshmi, Sobhita Dhulipala |
| Music | AR Rahman |
| Singer(s) | Anurag Kulkarni & Mano |
| Lyricist | Ananth Sriram |
| Music Label | Tips Telugu |
కడ కడ కడవరకు ఎగురుతది
రెప రెప రెపమనుచు ఎరుపు జెండా
పద పద నిలబడకు
సమరమంటే బడి బడి బడి మనకు
శత్రువులకు పాఠం చెప్పాలోయ్, హోయ్
పోరాడు పోరాడు, హోయ్
పులి పులి పులి పులిజెండా నీడలో
పుడమిక పుడమిక చోళ రాజ్యమే
పెద పెద పులి ఎచ్చోటనా
కూర్చోదురా చోళ చోళ
బెదరని పులి నెగ్గేసిన
తగ్గెయ్దురా నీలా నీలా
ధైర్యం మానం… పులిబిడ్డ ఇరుకన్నుల్లో
లేరా రారా… పగనిక పడదోసెయ్ వీరా
మనసుకి మగతివ్వాలిరా
నవ్వాలిరా రారా ఎయ్ రా
ఇహపర సుఖముండాలిరా
తప్పేందిరా ఆశే చేటా
మన్నంటే మనకి పిచ్చేలే
ఈ జెండాని సూత్తే పిచ్చేలే
ఈ కళ్ళంటే మరి ఓ పిచ్చేలే
ఆ పిల్లంటే పిల్లంటే పిచ్చేలే
మన్నంటే మనకి పిచ్చేలే
ఈ జెండాని సూత్తే పిచ్చేలే
ఈ కళ్ళంటే మరి ఓ పిచ్చేలే
ఆ పిల్లంటే పిల్లంటే పిచ్చేలే
అరే థీ… ఎదకు గేయము గాయము నీవటే
రకతపు సిరిమరక తణువణువు
అణువున కలదు కదా
సలపదది మనసున తన సురక
సలుపుతది కొట్టు
సోమరసం సరిగా తొరగా, పోగా
బాధలిటు రాలేవోయ్, ఏవీ
డాలు కత్తి కసిగా కసిగా ఏసెయ్
ఏటపులి ఆగద్ధోయ్
మనసుకి మగతివ్వాలిరా
నవ్వాలిరా రారా ఎయ్ రా
ఇహపర సుఖముండాలిరా
తప్పేందిరా ఆశే చేటా
సంధిస్తాం శరాలన్నీ వరసగా
సాధిస్తాం దిగంతాలవరకిక గర్జిస్తాం
యుగాంతాన్నే భయపెడతాం
ఓ ఓ ఓహో మన్నిస్తాం తలొంచేటి పరులను
దండిస్తాం తలెత్తేటి నరులను
ఖండిస్తాం సవాలంటే కలబడతాం
ఓ ఓ ఓ ఓ సృష్టిస్తామిక చోళ శఖం
అర్పిస్తామిక ప్రాణశఖం
రోదసినే ఆక్రమిద్దాం
దూకే పులి పాగా వేద్దాం
కడ కడ కడవరకు ఎగురుతది
రెప రెప రెపమనుచు ఎరుపు జెండా
పద పద నిలబడకు
సమరమంటే బడి బడి బడి మనకు
శత్రువులకు కొట్టు
సోమరసం సరిగా తొరగా, పోగా
బాధలిటు రాలేవోయ్, ఏవీ
డాలు కత్తి కసిగా కసిగా ఏసెయ్
ఏటపులి ఆగద్ధోయ్
Chola Chola song is from the PS 1 ( ) movie.
Chola Chola song was sung by Anurag Kulkarni & Mano.
Chola Chola song lyrics were written by Ananth Sriram.
Chola Chola song music was composed by AR Rahman.