Chitram Bhalare Vichitram Song Lyrics - Daana Veera Soora Karna

Chitram Bhalare Vichitram Song Lyrics: Chitram Bhalare Vichitram is a Telugu song from the film Daana Veera Soora Karna starring NTR, NBK, Harikrishna, B Saroja Devi, directed by NT Rama Rao. "Chitram Bhalare Vichitram" song was composed by Pendyala Nageswara Rao and sung by S P Balasubramanyam & P Susheela. Lyrics were written by C Narayana Reddy.

Chitram Bhalare Vichitram Song Details

Movie NameDaana Veera Soora Karna
DirectorNT Rama Rao
Star CastNTR, NBK, Harikrishna, B Saroja Devi
MusicPendyala Nageswara Rao
Singer(s)S P Balasubramanyam & P Susheela
LyricistC Narayana Reddy
Music LabelSaregama Telugu

Chitram Bhalare Vichitram Song Lyrics in Telugu

చిత్రం ఆయ్ భళారే విచిత్రం

చిత్రం అయ్యారే విచిత్రం

ఈ రాచనగరుకు రారాజును రప్పించుటే విచిత్రం

పిలువకనే ప్రియ విభుడే విచ్చేయుటే విచిత్రం

చిత్రం అయ్యారే విచిత్రం

హహ హా, చిత్రం ఆయ్ భళారే విచిత్రం

రాచరికపు జిత్తులతో, ఓ ఓ

రణతంత్రపుటెత్తులతో, ఓ ఓ

రాచరికపు జిత్తులతో… రణతంత్రపుటెత్తులతో

సదమదమౌ మా మదిలో మధనుడు సందడి సేయుట

చిత్రం ఆయ్ భళారే విచిత్రం

ఎంతటి మహరాజైన, ఆఆ ఆఆ ఆ

ఎంతటి మహరాజైన… ఎపుడో ఏకాంతంలో

ఎంతో కొంత తన కాంతను… స్మరించుటే సృష్టిలోని

చిత్రం… ఆయ్ భళారే విచిత్రం, అయ్యారే విచిత్రం

బింభాధర మధురిమలూ, ఊ ఊఊ

బిగి కౌగిలి ఘుమఘుమలు, ఆ ఆఆ ఆ

బింభాధర మధురిమలు… బిగి కౌగిలి ఘుమఘుమలు

ఇన్నాళ్ళుగ మాయురే… మేమెరుగక పోవుటే

చిత్రం ఆయ్ భళారే విచిత్రం

ఆఆ ఆఆ ఆ, వలపెరుగని వాడననీ

వలపెరుగని వాడనని… పలికిన ఈ రసికమణి

తొలిసారే ఇన్ని కళలు కురిపించుట

అవ్వ..! నమ్మలేని చిత్రం… అయ్యారే విచిత్రం

ఆయ్ భళారే విచిత్రం… అయ్యారే విచిత్రం

అయ్యారే విచిత్రం, మ్ అయ్యారే విచిత్రం

Share this Song!

More Songs from Daana Veera Soora Karna Movie

  1. Chitram Bhalare Vichitram Song Lyrics
  2. Emantivi Emantivi Dialogue Song Lyrics

Chitram Bhalare Vichitram Song FAQ

What movie is Chitram Bhalare Vichitram song from?

Chitram Bhalare Vichitram song is from the Daana Veera Soora Karna movie.

Who sang Chitram Bhalare Vichitram song?

Chitram Bhalare Vichitram song was sung by S P Balasubramanyam & P Susheela.

Who wrote Chitram Bhalare Vichitram song lyrics?

Chitram Bhalare Vichitram song lyrics were written by C Narayana Reddy.

Who composed music for Chitram Bhalare Vichitram song?

Chitram Bhalare Vichitram song music was composed by Pendyala Nageswara Rao.