Chirugalila Chigurakula Song Lyrics - Chantigadu Released Date

Chirugalila Chigurakula Song Lyrics - Chantigadu Released Date
Chirugalila Chigurakula Song Lyrics: Chirugalila Chigurakula is a Telugu song from the film Chantigadu Released Date starring Baladitya, Suhasini, directed by Jaya B. "Chirugalila Chigurakula" song was composed by Vandemataram Srinivas and sung by SP Charan, Usha. Lyrics were written by Bhuvana Chandra.

Chirugalila Chigurakula Song Details

Movie NameChantigadu Released Date (2003)
DirectorJaya B
Star CastBaladitya, Suhasini
MusicVandemataram Srinivas
Singer(s)SP Charan, Usha
LyricistBhuvana Chandra
Music LabelAditya Music

Chirugalila Chigurakula Song Lyrics in Telugu

చిరుగాలిలా చివురాకులా

గుండెను గుట్టుగ… తాకిన ఓ ప్రేమా

చిరుగాలిలా చివురాకులా

గుండెను గుట్టుగ… తాకిన ఓ ప్రేమా

నెలవంకలా నది వంపులా

మనసును మెత్తగ దోచిన తొలిప్రేమ

మేఘమా ఆగవే… తోడుగా సాగవే

కన్నులు రాసిన… కవితలు వినిపోవే, ఓ ఓ ఓ

చిరుగాలిలా చివురాకులా

గుండెను గుట్టుగ… తాకిన ఓ ప్రేమా

ఆ ఆ, సన్నజాజి పువ్వుల్లోన

కన్నెలేడి కన్నుల్లోన

చూశాలే నీ రూపం

స్వాతి వాన చినుకుల్లోన

రామచిలక పలుకుల్లోన

విన్నాలే నీ నామం

నీకోసం వేసవికాలం… వెన్నెలగా మారింది

నీకోసం నీలాకాశం… మౌనపు చర వీడింది

ఎల కోయిల నీకై… తొలితొలి పాట సిద్ధం చేసింది, ఓ ఓ ఓ

చిరుగాలిలా చివురాకులా

గుండెను గుట్టుగ… తాకిన ఓ ప్రేమా

ఆ ఆ ఆ, కోడె వయసు… కొంటెదనాలే

నీ చూపై నిలదీశాయని… అన్నాదోయ్ నా పరువం

ఇంద్రధనస్సు వయ్యారాలే

నీ ఒడిలో పడకేశాయని… అన్నాదే రవికిరణం

నీతోనే ఉంటానంటూ… అలిగింది నా ప్రాణం

నీతోనే పుట్టిందమ్మ… ప్రేమ అనే తొలివేదం

నీ కలలకు నేనే కావలినైతే… నా బ్రతుకే ధన్యం, ఓ ఓ ఓ

చిరుగాలిలా చివురాకులా

గుండెను గుట్టుగ… తాకిన ఓ ప్రేమా

Listen this Song in Online!

Share this Song!

More Songs from Chantigadu Released Date Movie

  1. Chirugalila Chigurakula Song Lyrics

Chirugalila Chigurakula Song FAQ

What movie is Chirugalila Chigurakula song from?

Chirugalila Chigurakula song is from the Chantigadu Released Date movie.

Who sang Chirugalila Chigurakula song?

Chirugalila Chigurakula song was sung by SP Charan, Usha.

Who wrote Chirugalila Chigurakula song lyrics?

Chirugalila Chigurakula song lyrics were written by Bhuvana Chandra.

Who composed music for Chirugalila Chigurakula song?

Chirugalila Chigurakula song music was composed by Vandemataram Srinivas.