| Movie Name | Subha Sankalpam |
|---|---|
| Director | K Vishwanath |
| Star Cast | Kamal Haasan, Aamani, Priya Raman |
| Music | M M Keeravani |
| Singer(s) | S P Balasubramanyam, SP Sailaja, MD Pallavi |
| Lyricist | Veturi Sundararama Murthy |
| Music Label |
చిరంజీవి సౌభాగ్యవతి
గంగా మహాలక్ష్మికి
ఊరు – మమతలూరు
తాలూకా – ఊహాపురం
జిల్లా – అనంతగిరి
ఎవరు ఇచ్చారమ్మా ఇన్నక్షరాలు
అక్షరాల ఎనక… ఎన్ని అర్ధాలు
ఏ దేవత ఇచ్చిందో… ఇన్ని వరాలు
విప్పి నేను చెప్పలేను ఆ వివరాలు
అక్షరాలా..! కావు ఆమ్మోరి అక్షతలూ
మరుజన్మకివి నీకు మాలక్ష్మి సేసలు
గుడిలోని దేవత… నడచి పోతావుంటే
గుడిలోని దేవత… నడచీ పోతావుంటే
అడుగడుగు దండాలు పాదాలకీ
పసిడి పాదాలకి… పసుపు వేదాలకీ
Chiranjeevi Sowbhagyavathi song is from the Subha Sankalpam movie.
Chiranjeevi Sowbhagyavathi song was sung by S P Balasubramanyam, SP Sailaja, MD Pallavi.
Chiranjeevi Sowbhagyavathi song lyrics were written by Veturi Sundararama Murthy.
Chiranjeevi Sowbhagyavathi song music was composed by M M Keeravani.