Chiralu Lev Raiyikal Lev Song Lyrics - Relare Rela Ganga Folk

Chiralu Lev Raiyikal Lev Song Lyrics - Relare Rela Ganga Folk
Chiralu Lev Raiyikal Lev Song Lyrics: Chiralu Lev Raiyikal Lev is a Telugu song from the film Relare Rela Ganga Folk. "Chiralu Lev Raiyikal Lev" song was composed by Vamshi and sung by Relare Rela Ganga. Lyrics were written by Rela Vijay.

Chiralu Lev Raiyikal Lev Song Details

Movie NameRelare Rela Ganga Folk
Director
Star Cast
MusicVamshi
Singer(s)Relare Rela Ganga
LyricistRela Vijay
Music Label

Chiralu Lev Raiyikal Lev Song Lyrics in Telugu

తిరుగుబోతు తిక్కలోడు… రాతో నా రాత

నా రాత మీద మన్నుపొయ్య… పోతో నీ పోత

ఇగరం గల్లోడినంటూ… రాతో నా రాత

నాతో ఇయ్యమందుకున్నాడు… పోతో నీ పోత

ఇంపుగ నను సూస్తనంటే… రాతో నా రాత

ఇల్లలికి ముగ్గుపెడితి… పోతో నీ పోత

తిరుగుబోతు తిక్కలోడు… రాతో నా రాత

నా రాత మీద మన్నుపొయ్య… పోతో నీ పోత

ఈతాకుల ఇల్లు లేదు… రాతో నా రాత

నా తాటాకుల తడక లేదు… రాతో నా రాత

పోకిళ్లకు పోతరాజు… రాతో నా రాత

నేనోటంటే ఓటంటడు… పోతో నీ పోత

ఎంత పాయిరంగ నేను చెప్పినా… రాతో నా రాత

పైస పని చెయ్యడమ్మ… పోతో నీ పోత

తిరుగుబోతు తిక్కలోడు… రాతో నా రాత

నా రాత మీద మన్నుపొయ్య… పోతో నీ పోత

కమ్మల్లేవ్, కడియాల్లేవ్… రాతో నా రాత

కట్టుకోను మంచి చీర లేదు… రాతో నా రాత

గాజుల్లేవ్, గంటీల్లేవ్… రాతో నా రాత

గడియ రికాం లేని చేత నాది… పోతో నీ పోత

ముద్దూ ముచ్చట లేదు… రాతో నా రాత

ముదనష్టపు మొగోడమ్మ… పోతో నీ పోత

తిరుగుబోతు తిక్కలోడు… రాతో నా రాత

నా రాత మీద మన్నుపొయ్య… పోతో నీ పోత

సిరల్లేవ్, రైకల్లేవ్… రాతో నా రాత

నా రాత మీద మన్నుపొయ్య… పోతో నీ పోత

కష్టమొచ్చి సర్దుకుంటే… రాతో నా రాత

కట్టుకున్నావానంటరమ్మ… పోతో నీ పోత

నేను హద్దుమీరి ఏమడిగితి… రాతో నా రాత

బుద్ధి కలిగి ఉండమంటి… పోతో నీ పోత

తిరుగుబోతు తిక్కలోడు… రాతో నా రాత

నా రాత మీద మన్నుపొయ్య… పోతో నీ పోత

ఎహే నేను పోతపో…

Listen this Song in Online!

Share this Song!

More Songs from Relare Rela Ganga Folk Movie

  1. Chiralu Lev Raiyikal Lev Song Lyrics

Chiralu Lev Raiyikal Lev Song FAQ

What movie is Chiralu Lev Raiyikal Lev song from?

Chiralu Lev Raiyikal Lev song is from the Relare Rela Ganga Folk movie.

Who sang Chiralu Lev Raiyikal Lev song?

Chiralu Lev Raiyikal Lev song was sung by Relare Rela Ganga.

Who wrote Chiralu Lev Raiyikal Lev song lyrics?

Chiralu Lev Raiyikal Lev song lyrics were written by Rela Vijay.

Who composed music for Chiralu Lev Raiyikal Lev song?

Chiralu Lev Raiyikal Lev song music was composed by Vamshi.