Chinni Choodu Chinni Song Lyrics - Mr. King

Chinni Choodu Chinni Song Lyrics - Mr. King
Chinni Choodu Chinni Song Lyrics: Chinni Choodu Chinni is a Telugu song from the film Mr. King starring Sharan Kumar, Yashvika Nishkala, Urvi Singh, directed by Sasiidhar Chavali. "Chinni Choodu Chinni" song was composed by Mani Sharma and sung by Rahul Sipligunj. Lyrics were written by Bhaskara Bhatla.

Chinni Choodu Chinni Song Details

Movie NameMr. King
DirectorSasiidhar Chavali
Star CastSharan Kumar, Yashvika Nishkala, Urvi Singh
MusicMani Sharma
Singer(s)Rahul Sipligunj
LyricistBhaskara Bhatla
Music Label

Chinni Choodu Chinni Song Lyrics in Telugu

డుంకు డుగుం డుంకు డుగుం తా

డుంకు డుగుం డుంకు డుగుం తా

డుంకు డుగుం డుంకు డుగుం తా

మరీ ఇంత అందమేంటి

చిన్నీ చిన్నీ

మహాద్భుతం అంటారే

తెలుగులో దీన్నీ

ఎలా లెక్కపెట్టగలనే

వన్నెలు ఇన్నీ

తెల్లార్లు కూర్చున్నా

మిగులును కొన్నీ

చిన్ని చూడు చిన్ని

నాలో సిందులన్నీ

సిన్నీ సుడు సిన్నీ

నాలో సిందులన్నీ

నువ్వు కళ్లతోటి నవ్వమాకే

ఓ సుకుమారీ టెన్ టు ఫైవ్

నిన్ను చూస్తే మరిచిపోతా

ఇంటికి దారి టెన్ టు ఫైవ్

ఊగుతున్న ముంగురులే

కిందకి జారీ

మనసు లాక్కుపోతున్నావే

విడతలవారీ

సిన్ని సుడు సిన్నీ

నాలో సిందులన్నీ

సిన్నీ సుడు సిన్నీ

నాలో సిందులన్నీ

నీడలాగా వస్తున్నా… నీతో పాటూ

నీ బొమ్మే గీస్తున్నా… రెప్పల చాటూ

ఏనాడు లేదు ఇంత ఏమరుపాటు

ఏమైనా కొత్తగుందే… ఈ అలవాటు

సిన్నీ సుడు సిన్నీ

నాలో సిందులన్నీ

సిన్నీ సుడు సిన్నీ

నాలో సిందులన్నీ

లోకంతో చేసుకున్న తెగతెంపులని

ఇప్పుడేగా చూస్తున్నా ఈ మార్పులనీ

ఉగ్గబట్టి దాచుకున్నా ఈ మాటలనీ

చెప్పాలని అయిపోయా నేనో కవినీ, హోయ్

సిన్ని సుడు సిన్నీ

పిలిచే పిల్లగాన్ని

సిన్ని సుడు సిన్నీ

పిలిచే పిల్లగాన్ని

Listen this Song in Online!

Share this Song!

More Songs from Mr. King Movie

  1. Chinni Choodu Chinni Song Lyrics

Chinni Choodu Chinni Song FAQ

What movie is Chinni Choodu Chinni song from?

Chinni Choodu Chinni song is from the Mr. King movie.

Who sang Chinni Choodu Chinni song?

Chinni Choodu Chinni song was sung by Rahul Sipligunj.

Who wrote Chinni Choodu Chinni song lyrics?

Chinni Choodu Chinni song lyrics were written by Bhaskara Bhatla.

Who composed music for Chinni Choodu Chinni song?

Chinni Choodu Chinni song music was composed by Mani Sharma.