Chinni Chinni Ashalunna Paruvaniki Song Lyrics - Andala Ramudu

Chinni Chinni Ashalunna Paruvaniki Song Lyrics - Andala Ramudu
Chinni Chinni Ashalunna Paruvaniki Song Lyrics: Chinni Chinni Ashalunna Paruvaniki is a Telugu song from the film Andala Ramudu starring Sunil, Arti Agarwal, directed by Lakshmi Narayana Pendem. "Chinni Chinni Ashalunna Paruvaniki" song was composed by S A Raj Kumar and sung by Chitra. Lyrics were written by ES Murthy.

Chinni Chinni Ashalunna Paruvaniki Song Details

Movie NameAndala Ramudu (2006)
DirectorLakshmi Narayana Pendem
Star CastSunil, Arti Agarwal
MusicS A Raj Kumar
Singer(s)Chitra
LyricistES Murthy
Music Label

Chinni Chinni Ashalunna Paruvaniki Song Lyrics in Telugu

చిన్ని చిన్ని ఆశలున్న పరువానికి… పరుగెందుకే మనసా

తుళ్ళి తుళ్ళి తూలే చిట్టి తూనీగలా… అలుపన్నదే రాదా

ఎక్కడో పూల పొదరిళ్ళలో… తుమ్మెదే వాలి ఝుమ్మంటే

రివ్వని గువ్వలా నింగిలో… నువ్విలా తేలి పోతుంటే

ఎలా నిన్ను ఆపను వయసా… వయసా వయసా

అణువు అణువు అందమేలే… నీలి మేఘాలకీ

ఆశ పడిన చందమామ అందరాదే మరీ

ఈ గమ్మత్తోచేసి ఈ అందాలే తెచ్చి… నా గుండెల్లో దాచాలి

నా ఒళ్ళంత మెరిసి మా ఊరంతా చూసి… నా చుట్టూరా చేరాలి

ఏమే చిలకా ఏమంటావే… నీకంటే నే బాగుంటాలే తెలుసా, తెలుసా తెలుసా

చిన్ని చిన్ని ఆశలున్న పరువానికి… పరుగెందుకే మనసా

తుళ్ళి తుళ్ళి తూలే చిట్టి తూనీగలా… అలుపన్నదే రాదా

మిడిసి పడకే చిలిపి గాలి… లాగి నా పైటని

ఎగిరిపోకే జిలుగు పైట… ఇంత చిరుగాలికి

ఆ కొమ్మల్లో పిట్ట కూ కుక్కూ… అంటుంటే నా ఒళ్ళేమో ఝల్లంది

నా అందాల రాజు ఓ అంబారి తెచ్చి… రా రమ్మన్నట్టే ఉంది

అరె, తీరా చూస్తే ఏమీలేదు… ఇంకా నున్ను ఊరించొద్దు మనసా, మనసా మనసా

చిన్ని చిన్ని ఆశలున్న పరువానికి… పరుగెందుకే మనసా

తుళ్ళి తుళ్ళి తూలే చిట్టి తూనీగలా… అలుపన్నదే రాదా

ఎక్కడో పూల పొదరిళ్ళలో… తుమ్మెదే వాలి ఝుమ్మంటే

రివ్వని గువ్వలా నింగిలో… నువ్విలా తేలిపోతుంటే

ఎలా నిన్ను ఆపను వయసా… వయసా వయసా

Listen this Song in Online!

Share this Song!

More Songs from Andala Ramudu Movie

  1. Chinni Chinni Ashalunna Paruvaniki Song Lyrics

Chinni Chinni Ashalunna Paruvaniki Song FAQ

What movie is Chinni Chinni Ashalunna Paruvaniki song from?

Chinni Chinni Ashalunna Paruvaniki song is from the Andala Ramudu movie.

Who sang Chinni Chinni Ashalunna Paruvaniki song?

Chinni Chinni Ashalunna Paruvaniki song was sung by Chitra.

Who wrote Chinni Chinni Ashalunna Paruvaniki song lyrics?

Chinni Chinni Ashalunna Paruvaniki song lyrics were written by ES Murthy.

Who composed music for Chinni Chinni Ashalunna Paruvaniki song?

Chinni Chinni Ashalunna Paruvaniki song music was composed by S A Raj Kumar.