Chinna Chiru Chiru Navvula Chinna Song Lyrics - Priyaragalu

Chinna Chiru Chiru Navvula Chinna Song Lyrics - Priyaragalu
Chinna Chiru Chiru Navvula Chinna Song Lyrics: Chinna Chiru Chiru Navvula Chinna is a Telugu song from the film Priyaragalu starring Jagapati Babu, Soundarya, Maheswari, directed by A Kodandarami Reddy. "Chinna Chiru Chiru Navvula Chinna" song was composed by M M Keeravani and sung by KS Chitra. Lyrics were written by Sirivennela Seetharama Sastry.

Chinna Chiru Chiru Navvula Chinna Song Details

Movie NamePriyaragalu (1997)
DirectorA Kodandarami Reddy
Star CastJagapati Babu, Soundarya, Maheswari
MusicM M Keeravani
Singer(s)KS Chitra
LyricistSirivennela Seetharama Sastry
Music Label

Chinna Chiru Chiru Navvula Chinna Song Lyrics in Telugu

చిన్నా చిరు చిరు నవ్వుల చిన్నా

కన్నా చిట్టి పొట్టి చిందులు కన్నా

నా ప్రేమ పోతపోసి కన్నానురా

నిను శ్రీరామరక్షలాగ కాపాడగా

నీలో ఉన్నా… నీతో ఉన్నా, చిన్నా ఆఆ

అటు చూడు అందాల రామచిలకని

చూస్తోంది నిన్నేదో అడుగుదామని

నీ పలుకు తనకి నేర్పవా అని

ఇటు చూడు చిన్నారి లేడిపిల్లని

పడుతోంది లేస్తోంది ఎందుకోమరీ

నీలాగ పరుగు చూపుదామనీ

కరిగిపోని నా తీపి కలలనీ

తిరిగిరాని నా చిన్నతనమునీ

నీ రూపంలో, ఓ ఓ… చూస్తూ ఉన్నా

చిన్నా, ఆఆ… చిరు చిరు నవ్వుల చిన్నా

కన్నా, ఆఆ… చిట్టి పొట్టి చిందులు కన్నా

తూనీగ నీలాగ ఎగరలేదురా

ఆ తువ్వాయి నీలాగ గెంతలేదురా

ఈ పరుగు ఇంక ఎంతసేపురా

ఈ ఆట ఈ పూట… ఇంక చాలురా

నా గారాల మారాజ… కాస్త ఆగరా

నీ వెంట నేను సాగలేనురా

ఎంతవెతికినా దొరకనంతగా

ఎంత పిలిచినా పలకనంతగా

వెళ్ళిపోకమ్మా, ఆ ఆ… రారా కన్నా

చిన్నా, ఆఆ… చిరు చిరు నవ్వుల చిన్నా

కన్నా, ఆఆ… చిట్టి పొట్టి చిందులు కన్నా

నా ప్రేమ పోతపోసి కన్నానురా

నిను శ్రీరామ రక్షలాగ కాపాడగా

నీలో ఉన్నా… నీతో ఉన్నా

Listen this Song in Online!

Share this Song!

More Songs from Priyaragalu Movie

  1. Chinna Chiru Chiru Song Lyrics
  2. Chinna Chiru Chiru Navvula Chinna Song Lyrics

Chinna Chiru Chiru Navvula Chinna Song FAQ

What movie is Chinna Chiru Chiru Navvula Chinna song from?

Chinna Chiru Chiru Navvula Chinna song is from the Priyaragalu movie.

Who sang Chinna Chiru Chiru Navvula Chinna song?

Chinna Chiru Chiru Navvula Chinna song was sung by KS Chitra.

Who wrote Chinna Chiru Chiru Navvula Chinna song lyrics?

Chinna Chiru Chiru Navvula Chinna song lyrics were written by Sirivennela Seetharama Sastry.

Who composed music for Chinna Chiru Chiru Navvula Chinna song?

Chinna Chiru Chiru Navvula Chinna song music was composed by M M Keeravani.