Chiluka Kshemama Song Lyrics - Rowdy Alludu

Chiluka Kshemama Song Lyrics - Rowdy Alludu
Chiluka Kshemama Song Lyrics: Chiluka Kshemama is a Telugu song from the film Rowdy Alludu starring Chiranjeevi, Divya Bharti, Shobhana, directed by K Raghavendra Rao. "Chiluka Kshemama" song was composed by Bappi Lahari and sung by S.P.Balasubramanyam, Chitra. Lyrics were written by Sirivennela Seetharama Sastry.

Chiluka Kshemama Song Details

Movie NameRowdy Alludu (1991)
DirectorK Raghavendra Rao
Star CastChiranjeevi, Divya Bharti, Shobhana
MusicBappi Lahari
Singer(s)S.P.Balasubramanyam, Chitra
LyricistSirivennela Seetharama Sastry
Music LabelLahari Music | T-Series

Chiluka Kshemama Song Lyrics in Telugu

చిలుకా క్షేమమా… కులుకా కుశలమా

చిలుకా క్షేమమా… కులుకా కుశలమా

తెలుపుమా, ఆఆ ఆఆ ఆఆ ఆ ఆ ఆ

సఖుడా సౌఖ్యమా… సరసం సత్యమా

పలుకుమా, ఆఆ ఆఆ ఆఆ ఆ ఆ ఆ

నడిచే నాట్యమా

నడుము నిదానమా

పరువపు పద్యమా

ప్రాయం పదిలమా

నడిపే నేస్తమా… నిలకడ నేర్పుమా

తడిమే నేత్రమా… నిద్దుర భద్రమా

ప్రియతమా, ఆఆ ఆఆ ఆఆ ఆ ఆ ఆ

చిలుకా క్షేమమా… కులుకా కుశలమా

సఖుడా సౌఖ్యమా… సరసం సత్యమా

తెలుపుమా, ఆఆ ఆఆ ఆఆ ఆ ఆ ఆ

పిలిచా పాదుషా… పరిచా మిసమిస

పెదవుల లాలసా… పలికే గుసగుసా

తిరిగా నీ దశా… అవనా బానిస

తాగా నే నిషా… నువు నా తొలి ఉషా

ప్రియతమా, ఆఆ ఆఆ ఆఆ ఆ ఆ ఆ

సఖుడా సౌఖ్యమా, ఊ

సరసం సత్యమా, హ్హహ్హ

చిలుకా క్షేమమా

కులుకా కుశలమా

పలుకుమా, ఆఆ ఆఆ

ఆఆ ఆ ఆ ఆ

Listen this Song in Online!

Share this Song!

More Songs from Rowdy Alludu Movie

  1. Chiluka Kshemama Song Lyrics

Chiluka Kshemama Song FAQ

What movie is Chiluka Kshemama song from?

Chiluka Kshemama song is from the Rowdy Alludu movie.

Who sang Chiluka Kshemama song?

Chiluka Kshemama song was sung by S.P.Balasubramanyam, Chitra.

Who wrote Chiluka Kshemama song lyrics?

Chiluka Kshemama song lyrics were written by Sirivennela Seetharama Sastry.

Who composed music for Chiluka Kshemama song?

Chiluka Kshemama song music was composed by Bappi Lahari.