
| Movie Name | Tegimpu |
|---|---|
| Director | H. Vinoth |
| Star Cast | Ajith Kumar, Manju Warrier |
| Music | Ghibran |
| Singer(s) | Yazin Nizar |
| Lyricist | Sri Sai Kiran |
| Music Label | Zee Music South |
Chill Chill Chill Lyrics in Telugu
డండనకర డోలు మార్
ఆడు మరి తీనుమార్
డండనకర డోలు మార్
ఆడు మరి తీనుమార్
హేయ్ డండనక డోలు మార్
ఆడు మరి తీనుమార్
డండనక డోలు మార్
ఆడు మరి తీనుమార్
ఆడు గురు తీనుమార్
అడ్డుపడితే తారుమార్
ఆడు గురు తీనుమార్
అడ్డుపడితే తారుమార్
అరే మరి ఒక లైఫే వదలకు ఛాన్స్
పోయేదేదో పోయిందిలే దేనికంట టియర్స్
నచ్చిందేదో చేసెయ్ రా నీకు నువ్వే బాస్
ఏదేమైనా ముఖ్యం కదా మనకు ఇన్నర్ పీస్
ఎల్లప్పుడు పైవాడు తోడే మనకు
మనసులో పోరాడే గుణం టెన్ టు ఫైవ్ వీడకు
చుట్టూ మొత్తం సంతోషమే వద్దు వద్దనొద్దు
ప్రతీక్షణం నీదే కదా దూకెయ్ ముందుకు
ఆగొద్దురా గో ఆన్… కుదరదంటే నువు గాన్
టెన్షనయ్యే టైమే లేదు పదా మన గేమాన్
నీలో ఉంటె ఫైరు… దరికి రాదు ఫియరు
మనమంటే పడనోల్లకు దూరంగుండు బ్రదరు
చిలా చిలా చిల్లా తెగ వర్రీలొద్దు చిల్లా
ఖిల్ల ఖిల్ల ఖిల్లా ఇది దమ్మున్నోళ్ల ఖిల్లా
చిలా చిలా చిల్లా తెగ వర్రీలొద్దు చిల్లా
ఖిల్ల ఖిల్ల ఖిల్లా ఇది దమ్మున్నోళ్ల ఖిల్లా
అరే మరి ఒక లైఫే వదలకు ఛాన్స్
పోయేదేదో పోయిందిలే దేనికంట టియర్స్
నచ్చిందేదో చేసెయ్ రా నీకు నువ్వే బాస్
ఏదేమైనా ముఖ్యం కదా మనకు ఇన్నర్ పీస్
నీ ప్రతీ మాట మంచే పంచాలటా
మనం చేసే ప్రతీ పని ఊరే మెచ్చాలంటా
ఊహల్లోనే ఉంటే వేస్టే ప్రతి పూట
ఇష్టపడి కష్టపడు అన్నీ రావా వెంట
నెగ్గాలంటే పక్కనోన్ని తొక్కావంటే నో యూజ్
నిన్నేమన్నా సర్లే అలా వింటూ ఉంటే టైమ్ పాస్
ఉండేదేది పోయేదేది అంతా ముందే రాసుండాలి
తకిట తకిట తకిట తా… తకిట తకిట తకిట తా
చిలా చిలా చిల్లా తెగ వర్రీలొద్దు చిల్లా
ఖిల్ల ఖిల్ల ఖిల్లా ఇది దమ్మున్నోళ్ల ఖిల్లా
చిలా చిలా చిల్లా తెగ వర్రీలొద్దు చిల్లా
ఖిల్ల ఖిల్ల ఖిల్లా ఇది దమ్మున్నోళ్ల ఖిల్లా
అరే మరి ఒక లైఫే వదలకు ఛాన్స్
పోయేదేదో పోయిందిలే దేనికంట టియర్స్
నచ్చిందేదో చేసెయ్ రా నీకు నువ్వే బాస్
ఏదేమైనా ముఖ్యం కదా మనకు ఇన్నర్ పీస్
ఎల్లప్పుడు పైవాడు తోడే మనకు
మనసులో పోరాడే గుణం వీడకు
చుట్టూ మొత్తం సంతోషమే వద్దు వద్దనొద్దు
ప్రతీక్షణం నీదే కదా దూకెయ్ ముందుకు
చిలా చిలా చిల్లా తెగ వర్రీలొద్దు చిల్లా
ఖిల్ల ఖిల్ల ఖిల్లా ఇది దమ్మున్నోళ్ల ఖిల్లా
చిలా చిలా చిల్లా తెగ వర్రీలొద్దు చిల్లా
ఖిల్ల ఖిల్ల ఖిల్లా ఇది దమ్మున్నోళ్ల ఖిల్లా
Chill Chill Chill song is from the Tegimpu movie.
Chill Chill Chill song was sung by Yazin Nizar.
Chill Chill Chill song lyrics were written by Sri Sai Kiran.
Chill Chill Chill song music was composed by Ghibran.