
| Movie Name | Local Boy (2020) |
|---|---|
| Director | R.S.Durai Senthilkumar |
| Star Cast | Dhanush, Sneha, Mehreen |
| Music | Vivek-Mervin |
| Singer(s) | Mervin Solomon & Vivek Siva |
| Lyricist | Ramajogayya Sastry |
| Music Label | Lahari Music | T-Series |
హే గల్లీ బాయ్… ఐ యామ్ ఎ సిల్లీ బాయ్
రూపాయి లేకున్నా… హ్యాపీ హ్యాపీ బాయ్
చిల్లీ బాయ్… మ్యాంగో జెల్లీ బాయ్
సౌండ్ లేకుండ… రచ్చ లేపే బాయ్
అబ్బాడి… రెచ్చగొడితే ఎర్ర కారాన్నే
హే దోస్తికొస్తే పూల హారాన్నే…
హే అడ్డామీది మాసు కుర్రాన్నే
హే పక్కా రేసుగుర్రాన్నే…
చిల్ బ్రో… ఫుల్ టు చిల్ బ్రో
గో ఫర్ కిల్ బ్రో…
వి ఆర్ విన్నర్ విన్నర్… చికెన్ డిన్నర్
చిల్ బ్రో… ఫుల్ టు చిల్ బ్రో
గో ఫర్ కిల్ బ్రో…
వి ఆర్ విన్నర్ విన్నర్… చికెన్ డిన్నర్
చిల్ బ్రో..! విన్నర్ విన్నర్… చికెన్ డిన్నర్
బ్రో… చిల్ బ్రో..!
బ్రో బ్రో… చిల్ బ్రో..!
బ్రో… చిల్ బ్రో..!
పెట్రోల్ ధర పెరిగిపోయే… కారే లేదు, గొడవే లేదు
వీధి కులాయి ఎండిపోయే…
నే స్నానం చేయను… అది ప్రాబ్లం కాదు
ఆలోచించను రేపటి మాట…
పండగ చేస్తా… నే నిలిచిన చోట
నమ్ముకున్నోల్లే… నా వాళ్లంట
వెన్ను పోడిచారో… పర్లేదంట
అబ్బాడి… రెచ్చగొడితే ఎర్ర కారాన్నే
హే దోస్తికొస్తే పూల హారాన్నే…
హే అడ్డామీది మాసు కుర్రాన్నే
హే పక్కా రేసుగుర్రాన్నే…
చిల్ బ్రో… ఫుల్ టు చిల్ బ్రో
గో ఫర్ కిల్ బ్రో…
వి ఆర్ విన్నర్ విన్నర్… చికెన్ డిన్నర్
చిల్ బ్రో… ఫుల్ టు చిల్ బ్రో
గో ఫర్ కిల్ బ్రో…
వి ఆర్ విన్నర్ విన్నర్… చికెన్ డిన్నర్
హే గల్లీ బాయ్… ఐ యామ్ ఎ సిల్లీ బాయ్
రూపాయి లేకున్నా… హ్యాపీ హ్యాపీ బాయ్
చిల్లీ బాయ్… మ్యాంగో జెల్లీ బాయ్
సౌండ్ లేకుండ… రచ్చ లేపే బాయ్
చిల్ బ్రో… ఫుల్ టు చిల్ బ్రో
గో ఫర్ కిల్ బ్రో…
వి ఆర్ విన్నర్ విన్నర్… చికెన్ డిన్నర్
చిల్ బ్రో… ఫుల్ టు చిల్ బ్రో
గో ఫర్ కిల్ బ్రో…
వి ఆర్ విన్నర్ విన్నర్… చికెన్ డిన్నర్
విన్నర్ విన్నర్… చికెన్ డిన్నర్
Chill Bro song is from the Local Boy movie.
Chill Bro song was sung by Mervin Solomon & Vivek Siva.
Chill Bro song lyrics were written by Ramajogayya Sastry.
Chill Bro song music was composed by Vivek-Mervin.