Chilipi Chupulu Song Lyrics - Induvadana

Chilipi Chupulu Song Lyrics - Induvadana
Chilipi Chupulu Song Lyrics: Chilipi Chupulu is a Telugu song from the film Induvadana starring Varun Sandesh & Farnaz Shetty, directed by MSR. "Chilipi Chupulu" song was composed by Shiva Kakani and sung by Jaspreet Jasz, Divya Ishwarya. Lyrics were written by Thirupathi Jaavana.

Chilipi Chupulu Song Details

Movie NameInduvadana
DirectorMSR
Star CastVarun Sandesh & Farnaz Shetty
MusicShiva Kakani
Singer(s)Jaspreet Jasz, Divya Ishwarya
LyricistThirupathi Jaavana
Music LabelInfinitum Music

Chilipi Chupulu Song Lyrics in Telugu

చిలిపి చూపులు సెగలు రేపితే

సరసమాగేనా

పెదవి ఎరుపులు ఎదురు పడితే

మైకమంతేనా

వయసేమో ఈ సమయం

వరదై పొంగుతుంటే

నాలోన అలజడి అలలయ్యేనే

వరదై పొంగుతుంటే

నాలోనా అలజడి అలలయ్యేనే

చిలిపి చూపులు సెగలు రేపితే

సరసమాగేనా

పెదవి ఎరుపులు ఎదురు పడితే

మైకమంతేనా

పైట గాలి మెల్లంగా నన్నే తాకి

పులకింతలు ఏవేవో

చుట్టేసి ఊపిరాపేనే

మనసు లాగి ఒంపుల్లో దాచేసి

వలపంత ఒంపేస్తుంటే

నా ద్యాసే మారిపోయేనే

మాటే రాక మౌనం ఒకటి

నిలిచెనీవేళా

కాలమంతా కౌగిల్లలోనే

కరిగేల మనమే

ఒకటైపోదామే ఈ వేళ

చిలిపి చూపులు సెగలు రేపితే

సరసమాగేనా

పెదవి ఎరుపులు ఎదురు పడితే

మైకమంతేనా

అందమంతా నా ముందే ఆరేస్తుంటే

ఆరాటం ఉప్పొంగి

నిదరంత చెదిరిపోయేనే

చెంతకొస్తే ముచ్చెమటే మత్తే ఎక్కి

తనువంతా తడిపేస్తుంటే

నాప్రాణం స్వర్గం ఏలేనే

చీకటిలోనే సింగారమంతా

సిగ్గులు విడిచేనే

కాలమంతా కౌగిల్లలోనే

కరిగేల మనమే

ఒకటైపోదామే ఈ వేళ

చిలిపి చూపులు సెగలు రేపితే

సరసమాగేనా

పెదవి ఎరుపులు ఎదురు పడితే

మైకమంతేనా

Listen this Song in Online!

Share this Song!

More Songs from Induvadana Movie

  1. Chilipi Chupulu Song Lyrics

Chilipi Chupulu Song FAQ

What movie is Chilipi Chupulu song from?

Chilipi Chupulu song is from the Induvadana movie.

Who sang Chilipi Chupulu song?

Chilipi Chupulu song was sung by Jaspreet Jasz, Divya Ishwarya.

Who wrote Chilipi Chupulu song lyrics?

Chilipi Chupulu song lyrics were written by Thirupathi Jaavana.

Who composed music for Chilipi Chupulu song?

Chilipi Chupulu song music was composed by Shiva Kakani.