Chigurakulalo Chilakamma Song Lyrics - Donga Ramudu

Chigurakulalo Chilakamma Song Lyrics - Donga Ramudu
Chigurakulalo Chilakamma Song Lyrics: Chigurakulalo Chilakamma is a Telugu song from the film Donga Ramudu starring ANR, Savithri, Jamuna, directed by Kadiri Venkata Reddy (KV Reddy). "Chigurakulalo Chilakamma" song was composed by Pendyala Nageswara Rao and sung by Ghantasala, Jikki. Lyrics were written by Samudrala Sr.

Chigurakulalo Chilakamma Song Details

Movie NameDonga Ramudu (1955)
DirectorKadiri Venkata Reddy (KV Reddy)
Star CastANR, Savithri, Jamuna
MusicPendyala Nageswara Rao
Singer(s)Ghantasala, Jikki
LyricistSamudrala Sr
Music Label

Chigurakulalo Chilakamma Song Lyrics in Telugu

ఓ ఓ ఓ ఓ… చిగురాకులలో చిలకమ్మ…

చిన్న మాట వినరావమ్మ…

ఓ ఓ ఓ ఓ… మరుమల్లెలలో మావయ్య…

మంచి మాట సెలవీవయ్య…

పున్నమి వెన్నెల గిలిగింతలకు… తూగిన మల్లెల మురిపాలు

నీ చిరునవ్వుకు సరికావమ్మ… ఓ ఓ ఓ ఓ

ఓ ఓ ఓ ఓ… చిగురాకులలో చిలకమ్మ

ఎవరన్నారో ఈ మాట… వింటున్నాను నీ నోట

తెలిసీ పలికిన విలువేలా… ఆఆ ఆ ఆ

ఓ ఓ ఓ ఓ… మరుమల్లెలలో మావయ్య

వలచే కోమలి వయ్యారాలకు

కలసే మనసుల తియ్యదనాలకు

కలవా విలువలు… సెలవీయ ఓ ఓ ఓ ఓ

ఓ ఓ ఓ ఓ… చిగురాకులలో చిలకమ్మ

పై మెరుగులకే… భ్రమపడకయ్య

మనసే మాయని… సొగసయ్య

గుణమే తరుగని… ధనమయ్య, ఊఊ ఊ ఊ

ఓ ఓ ఓ ఓ… మరుమల్లెలలో మావయ్య…

మంచి మాట సెలవీవయ్య…

ఓ ఓ ఓ ఓ… చిగురాకులలో చిలకమ్మ…

చిన్న మాట వినరావమ్మ…

Listen this Song in Online!

Share this Song!

More Songs from Donga Ramudu Movie

  1. Chigurakulalo Chilakamma Song Lyrics

Chigurakulalo Chilakamma Song FAQ

What movie is Chigurakulalo Chilakamma song from?

Chigurakulalo Chilakamma song is from the Donga Ramudu movie.

Who sang Chigurakulalo Chilakamma song?

Chigurakulalo Chilakamma song was sung by Ghantasala, Jikki.

Who wrote Chigurakulalo Chilakamma song lyrics?

Chigurakulalo Chilakamma song lyrics were written by Samudrala Sr.

Who composed music for Chigurakulalo Chilakamma song?

Chigurakulalo Chilakamma song music was composed by Pendyala Nageswara Rao.