Prajaladhari pranalu Ne chethulo unnai ra Badhyathaga meligithe Nuvve bagavanthudive ra
Prajaladhari pranalu Ne chethulo unnai ra Badhyathaga meligithe Nuvve bagavanthudive ra
Yudhaniki sidhama Rogam tharimeddama Aayudhalu levura Hrudayam unte chalu ra
Yudhaniki sidhama Rogam tharimeddama Aayudhalu levura Hrudayam unte chalu ra
Hey kastalu undabavu Kala kalam sodhara Kalam mare dhaka Opikantha pattara
o...ho...o....ho....
Nikosam nakosam Ni na pilala kosam Pagalanaka rathrianaka Sainukulai saginaru
Nikosam nakosam Ni na pilala kosam Pagalanaka rathrianaka Sainukulai saginaru
Pranale panam patti Mana kosam poruthunte Badhathalekunda manam Vaariki baruvavaudhama
Pranale panam patti Mana kosam poruthunte Badhathalekunda manam Vaariki baruvavaudhama
Arre lokam ante veru kadhu Nuvve aa lokam ra Ne brathuku sallagunte Lokaniki salavura
o...ho...o....ho....
చేతులెత్తి మొక్కుతా చేయి చేయి కలపకురా కాళ్లు కూడా మొక్కుతా అడుగు బయట పెట్టకురా ఉన్నకాడే ఉండరా గంజి తాగి పండరా మంచి రోజులొచ్చేదాకా నిమ్మళంగా ఉండరా సిగరెట్లు చాక్లెట్లు రోడ్ల మీద ముచ్చట్లు బ్రతికుంటె చూసుకుందాం ఇప్పుడైతే బందుపెట్టు
ప్రజలందరి ప్రాణాలు నీ చేతిలో ఉన్నయిరా బాధ్యతగా మెలిగితే నువ్వే భగవంతుడురా యుధ్ధానికి సిద్ధమా? రోగం తరిమేద్దమా? ఆయుధాలు లేవురా...హృదయముంటే చాలురా కష్టాలు ఉండబోవు కలకాలం సోదరా మంచిరోజులొచ్చేదాకా ఓపిక్కొంత పట్టరా
నీ కోసం నా కోసం నీ నా పిల్లల కోసం పగలనక రాత్రనక సైనికులై కదిలినరు ప్రాణాలే పణం పెట్టి మన కోసం పోరుతుంటే బాధ్యత లేకుండా మనం వారికి బరువవుదామా? లోకమంటే వేరు కాదు నువ్వే ఆ ఆలోకం రా నీ బతుకు చల్లగుంటే లోకానికి చలువరా