Chethilona Cheyyesi Song Lyrics - Bombay Priyudu

Chethilona Cheyyesi Song Lyrics - Bombay Priyudu
Chethilona Cheyyesi Song Lyrics: Chethilona Cheyyesi is a Telugu song from the film Bombay Priyudu starring J D Chakravarthy, Rambha, directed by K Raghavendra Rao. "Chethilona Cheyyesi" song was composed by M M Keeravani and sung by S P Balasubramanyam, Prathima Rao. Lyrics were written by Veturi Sundararama Murthy.

Chethilona Cheyyesi Song Details

Movie NameBombay Priyudu
DirectorK Raghavendra Rao
Star CastJ D Chakravarthy, Rambha
MusicM M Keeravani
Singer(s)S P Balasubramanyam, Prathima Rao
LyricistVeturi Sundararama Murthy
Music Label

Chethilona Cheyyesi Song Lyrics in Telugu

చేతిలోన చెయ్యేసి చెప్పేయవా

నను ఎన్నడూ విడిపోనని

ప్రేమమీద ఒట్టేసి చెప్పేయ్యవా

నను వీడని జత నీవని

ఆ ఆ ఆఆ ఆఆ… ఆ ఆ ఆఆ ఆఆ

చేతిలోన చెయ్యేసి చెప్పేయ్యవా

నను ఎన్నడూ విడిపోనని

ప్రేమమీద ఒట్టేసి చెప్పేయ్యవా

నను వీడని జత నీవని

ప్రతిక్షణం ప్రేమలో… పరీక్షలే వచ్చినా

తలరాతకు తలవంచదు ప్రేమ, ఆ ఆ

చేతిలోన చెయ్యేసి చెప్పేయ్యవా

నను ఎన్నడూ విడిపోనని

నీవు నేనులే మనస్సు ఒక్కటే… ఇద్దరైన ఈ మమకారంలో

నీవు నేననే పదాలు లేవులే… ఏకమైన ఈ ప్రియమంత్రంలో

నా గుండెలో కోకిల… నీ గొంతులో పాడగా

నా జన్మ ఓ పూవులా… నీ కొమ్మలో పూయగా

కల ఇలా కౌగిలై… తనే కలే వెన్నెలై

చేయి కలిపిన చెలిమే అనురాగం… ఆ ఆ

చేతిలోన చెయ్యేసి చెప్పేయ్యవా

నను ఎన్నడూ విడిపోనని

ప్రేమమీద ఒట్టేసి చెప్పేయ్యవా

నను వీడని జత నీవని

నిన్నుతాకితే దేవతార్చన

పూజలందుకో పులకింతల్లో

వాలు చూపులే వరాల దీవెన

నన్ను దాచుకో కనుపాపల్లో

నా ప్రేమ గీతానికి… నీవేలే తొలి అక్షరం

నా ప్రేమ పుట్టింటికి… నీవేలే దీపాంకురం

రసానికో రాగమై… రచించని కావ్యమై

చేయి కలిపిన చలవే అనుబంధం, ఆ ఆ

చేతిలోన చెయ్యేసి చెప్పేయ్యవా

నను ఎన్నడూ విడిపోనని

ప్రేమమీద ఒట్టేసి చెప్పేయ్యవా

నను వీడని జత నీవని

Listen this Song in Online!

Share this Song!

More Songs from Bombay Priyudu Movie

  1. Chethilona Cheyyesi Song Lyrics

Chethilona Cheyyesi Song FAQ

What movie is Chethilona Cheyyesi song from?

Chethilona Cheyyesi song is from the Bombay Priyudu movie.

Who sang Chethilona Cheyyesi song?

Chethilona Cheyyesi song was sung by S P Balasubramanyam, Prathima Rao.

Who wrote Chethilona Cheyyesi song lyrics?

Chethilona Cheyyesi song lyrics were written by Veturi Sundararama Murthy.

Who composed music for Chethilona Cheyyesi song?

Chethilona Cheyyesi song music was composed by M M Keeravani.