
| Movie Name | Seetharamapuramlo |
|---|---|
| Director | M Vinay Babu |
| Star Cast | Ranadheer, Nandini |
| Music | S S Nivas |
| Singer(s) | Varam & Jai Srinivas |
| Lyricist | M. Vinay Babu |
| Music Label | Aditya Music |
ఏ, చెరువెనక గంటల పొలమే
ఓ వన్నెల వయ్యారి
(చెరువెనక గంటల పొలమే
ఓ వన్నెల వయ్యారి)
గంటలు తియ్య వస్తవ పిల్ల
ఓ వన్నెల వయ్యారి, అది
(గంటలు తియ్య వస్తవ పిల్ల
ఓ వన్నెల వయ్యారి)
గంటలు తియ్య వస్తనుగాని
ఓ గడసరి చిన్నోడా
కూలెంత రేటెంతయ్య
ఓ గడసరి చిన్నోడా
(గంటలు తియ్య వస్తనుగాని
ఓ గడసరి చిన్నోడా
కూలెంత రేటెంతయ్య
ఓ గడసరి చిన్నోడా)
అరెరే, అందరికి ఆటానిస్తే
ఓ వన్నెల వయ్యారి, ఆహా
(అందరికి ఆటానిస్తే
ఓ వన్నెల వయ్యారి)
నీకైతే రూపాయిస్తా
ఓ వన్నెల వయ్యారి, అది
(నీకైతే రూపాయిస్తా
ఓ వన్నెల వయ్యారి)
యెహే, అట్లైతే రానుర పిలగా
ఓ గడసరి చిన్నోడా
(అట్లైతే రానుర పిలగా
ఓ గడసరి చిన్నోడా)
అహా..! మరి యాడికి పోతవ్ పిల్లా..?
జొన్నగోయ వస్తవ పిల్లా
ఓ వన్నెల వయ్యారి
(జొన్నగోయ వస్తవ పిల్లా
ఓ వన్నెల వయ్యారి)
జొన్నగోయ వస్తనుగాని
ఓ గడసరి చిన్నోడా
నాకు తగ్గ కూలిస్తావా
ఓ గడసరి చిన్నోడా
(జొన్నగోయ వస్తనుగాని
ఓ గడసరి చిన్నోడా
నాకు తగ్గ కూలిస్తావా
ఓ గడసరి చిన్నోడా)
ఏ, అందరికి కూళీ ఇస్తే
ఓ వన్నెల వయ్యారి
(అందరికి కూళీ ఇస్తే
ఓ వన్నెల వయ్యారి)
అగో, నీతో నేను జోడీ కడతా
ఓ వన్నెల వయ్యారి
(నీతో నేను జోడీ కడతా
ఓ వన్నెల వయ్యారి)
ఆహా చాల్లేవోయ్ నీ బడాయి..!
ఇంక చాలు చాలుర పిలగా
ఓ గడసరి చిన్నోడా టెన్ టు ఫైవ్
హోళీ ఆడుకుందం పిలగా
ఓ గడసరి చిన్నోడా
(ఇంక చాలు చాలుర పిలగా
ఓ గడసరి చిన్నోడా
హోళీ ఆడుకుందం పిలగా
ఓ గడసరి చిన్నోడా)
హోలి హోలిల రంగ హోలీ
చమ్మకేళిల హోలీ
హోలి హోలిల రంగ హోలీ
చమ్మకేళిల హోలీ
సంబరంగ ఆడుదాము హోలీ
చమ్మకేళిల హోలీ
సంబరంగ ఆడుదాము హోలీ
చమ్మకేళిల హోలీ
హోలీరే హోలీ హోలీ హోలీ
చమ్మకేళిల హోలీ
హోలీరే హోలీ హోలీ హోలీ
చమ్మకేళిల హోలీ
Cheruvenaka Gantala Polame song is from the Seetharamapuramlo movie.
Cheruvenaka Gantala Polame song was sung by Varam & Jai Srinivas.
Cheruvenaka Gantala Polame song lyrics were written by M. Vinay Babu.
Cheruvenaka Gantala Polame song music was composed by S S Nivas.