
| Movie Name | Mahasamudram (2021) |
|---|---|
| Director | AjayBhupathi |
| Star Cast | Sharwanand, Aditi Rao Hydari |
| Music | ChaitanBharadwaj |
| Singer(s) | Deepthi Parthasarathy |
| Lyricist | Chaitanya Prasad |
| Music Label | Sony Music |
చెప్పకే చెప్పకే ఊసుపోని మాటలు
చాలులే వేళాకోళం ఊరుకో
నేర్పకే నెర్పకె లేని పోనీ ఆశలు
మనసా మళ్లి రాకు వెళ్లిపో
ఎగసే కలలే అలలై
ఏదనే ముంచెసెలె
కదిలే కథలే కడలై
ఉప్పెనెల్లె ఊపెసెలె
ఎందుకీ బంధాలన్నీ కలపకులే నిలపకులే
గెంటేస్తాను గెంటేస్తాను నిన్నిక ఇప్పుడే
మనసా కనబడితే ఏదురుగా నిలబడితే
చంపేస్తాను చంపేస్తాను తొందర పెడితే
చల్లనైనా చూపు నువ్వే
మంచి గంధపు మాట నువ్వే
ముల్ల కంచెలన్నీ తుంచి పూల బాటవయ్యవే
మోయలేని హాయి నువ్వే
నన్నే మార్చిన మాయ నువ్వే
ముందు నువ్వు వెల్తు ఉంటే
వెంట నీడనయ్యనే
వేసవి వేడిలో లేతగాలై వచ్చావే
మమతే కురిసి మనసే తడిసెలే
నువు నా జతగా ఉంటె బతికా నే ధైర్యమై
తెలిసేనిపుడే ఇపుడే జీవితాన మాధుర్యమే
వింతగా నన్నే నేను మరచితినే మురిసితినే
నిన్న లేని మొన్న లేని వెన్నెల విరిసే
మదికోక మది దొరికే
కలతల కథ ముగిసే
అంతే లేని సంతోషాల కాంతులు కురిసే
నువ్వు నేను వేరు అన్నా
నీ వైపూ అసలు చూడాకన్నా
దొంగ లాగ కల్లె నిన్నే
తొంగి తొంగి చూసాయె
పగ్గం ఏసి ఆపతున్నా
ప్రేమే కాదిది స్వర్ధమన్నా
సిగ్గులేని కళ్లే నన్నే ముగ్గులోకి తోసాయే
నా మదే ఈ విధి ప్రేమ మదే అయిందే
కుదురే మరచి వరదై ఉరికెలే
తపమే తపమై జపమై నిలిచా నీకోసమే
జడిలా ముసిరే కసిరే జ్ఞాపకాల్ని తోసేసాలే
ప్రేమకే రూపం నువ్వు
అని తెలిసే మది మురిసే
గుండె తీసి దండే చేసి రమ్మని పిలిచే
ఎద ఇది నిలవదులే
నిన్ను ఇక వదలదులే
ఆనందాల మహాసంద్రమాయను మనసే
Cheppake Cheppake song is from the Mahasamudram movie.
Cheppake Cheppake song was sung by Deepthi Parthasarathy.
Cheppake Cheppake song lyrics were written by Chaitanya Prasad.
Cheppake Cheppake song music was composed by ChaitanBharadwaj.