Chemmagillu Kallalona Song Lyrics - & English - Jesus So

Chemmagillu Kallalona Song Lyrics - & English - Jesus So
Chemmagillu Kallalona Song Lyrics: Chemmagillu Kallalona is a Telugu song from the film & English - Jesus So. Lyrics were written by Shalem Raju.

Chemmagillu Kallalona Song Details

Movie Name& English - Jesus So
Director
Star Cast
Music
Singer(s)
LyricistShalem Raju
Music Label

Chemmagillu Kallalona Song Lyrics in Telugu

చెమ్మగిల్లు కళ్ళలోన కన్నీళ్ళెంత కాలం

కష్టాల బాటలోనె సాగదు పయనం

చెమ్మగిల్లు కళ్ళలోన… కన్నీళ్ళెంత కాలం

కష్టాల బాటలోనె… సాగదు పయనం

విడుదల సమీపించెను… నీకు వెలుగు ఉదయించును

చెమ్మగిల్లు కళ్ళలోన… కన్నీళ్ళెంత కాలం

కష్టాల బాటలోనె… సాగదు పయనం

నీవు మోసిన నిందకు ప్రతిగా… పూదండ ప్రభువు యిచ్చునులే

నీవు పొందిన వేదనలన్ని… త్వరలో తీరిపోవునులే

నీవు మోసిన నిందకు ప్రతిగా… పూదండ ప్రభువు యిచ్చునులే

నీవు పొందిన వేదనలన్ని… త్వరలో తీరిపోవునులే

నీ స్థితి చూసి నవ్వినవారే… సిగ్గుపడే దినమొచ్చేనులే

విడుదల సమీపించెను.. నీకు వెలుగు ఉదయించును

విడుదల సమీపించెను.. నీకు వెలుగు ఉదయించును

అనుభవించిన లేమి బాధలు… ఇకపై నీకు ఉండవులే

అక్కరలోన ఉన్నవారికి… నీవే మేలు చేసేవులే

అనుభవించిన లేమి బాధలు… ఇకపై నీకు ఉండవులే

అక్కరలోన ఉన్నవారికి… నీవే మేలు చేసేవులే

మొదట నీ స్థితి కోంచమె ఉన్న… తుదకు వృద్ధిని పొందునులే

మొదట నీ స్థితి కోంచమె ఉన్న… తుదకు వృద్ధిని పొందునులే

విడుదల సమీపించెను… నీకు వెలుగు ఉదయించును

చెమ్మగిల్లు కళ్ళలోన… కన్నీళ్ళెంత కాలం

కష్టాల బాటలోనె… సాగదు పయనం

విడుదల సమీపించెను… నీకు వెలుగు ఉదయించును

విడుదల సమీపించెను… నీకు వెలుగు ఉదయించును

చెమ్మగిల్లు కళ్ళలోన… కన్నీళ్ళెంత కాలం

కష్టాల బాటలోనె… సాగదు పయనం

Listen this Song in Online!

Share this Song!

More Songs from & English - Jesus So Movie

  1. Chemmagillu Kallalona Song Lyrics

Chemmagillu Kallalona Song FAQ

What movie is Chemmagillu Kallalona song from?

Chemmagillu Kallalona song is from the & English - Jesus So movie.

Who wrote Chemmagillu Kallalona song lyrics?

Chemmagillu Kallalona song lyrics were written by Shalem Raju.