
| Movie Name | Vaarasudu (2023) |
|---|---|
| Director | Vamshi Paidipally |
| Star Cast | Thalapathy Vijay, Rashmika Mandanna |
| Music | Thaman S |
| Singer(s) | Thaman S, K. Pranati |
| Lyricist | Ramajogayya Sastry |
| Music Label | T-Series Telugu |
ఆట పాట… అందాల వేట
స్వీటా హాటా బ్యూటీ డేటా
మీటా డేటా ఏదో ఈ పూట
సెట్ చేసి చెప్పాలె సెనోరిటా
హెయ్, చెమికి చెమికి చెమికి కన్ను
సిలికి సిలికి సిలికి స్కిన్ను
అదిరే నీ అందం
దూకుతున్న చాక్లెట్ జలపాతం
హెయ్, డస్కీ డస్కీ డస్కీ రోజు
మస్కీ మస్కీ మస్కీ బ్రీజు
పరువం ఆసాంతం
లంగరేసి లాగే అయస్కాంతం
ఆల్ ఇన్ వన్ హ్యాండ్సమ్ నువ్వేగా
నంబర్ వన్ ఫ్యాన్ నీకు నేనేగా
చాకులాంటి చూపుతో
హార్టును వెల్ వెట్ కేకులా కరకర కోసావే
సూపర్ హాట్ సిసిలర్ నువ్వేగా
సిండ్రెల్లాకి జూనియర్ నేనేగా
కోనియత్ మత్తులో ముంచిన
మన్నెక్వీన్ బొమ్మలా మనసును గెలికావే
ఎన్నెన్ని వన్నెలే కుందవదన
ఎంతెంత వెన్నెలే ఇందువదన
సోయగం నడిచి తేలేనా
నాయకుని చూపే గిల్లేనా
హే హే నీ నీ మేకప్ చూసి
నీలాల వెన్నెలంత చిన్నబోయే
అద్దాలు నిన్ను చూసి ముద్దులాడుకుంటాయి
చుక్కలన్ని నిన్ను చూసి చూపుదించుకుంటాయి
నీ మాట ఆరోలా హిట్ అయినదే
నీ జంట నా లైఫ్ సెట్ అయ్యినదే
నీ హార్టు నా హార్టు ఫ్లర్ట్ అయినదే
లోకానికే ఫ్యూజు కట్ అయినదే
డిన్నర్ కు ముద్దులు ఒక కప్పు
స్టార్టర్గా ఇస్తే ఏం తప్పు
క్యూట్ క్యూట్ క్యూట్ డూడూ
ఊపిరంత ధీటుగా తాకెను నీ చూపు
హెయ్, ఆట పాట అందాల వేట
స్వీటా హాటా బ్యూటీ డేటా
మీటా డేటా ఏదో ఈ పూట
సెట్ చేసి చెప్పాలి సెనోరిటా
ఎన్నెన్ని వన్నెలే కుందవదన
ఎంతెంత వెన్నెలే ఇందువదన
సోయగం నడిచి తేలేనా
నాయకుని చూపే గిల్లేనా
Chemiki Kannu song is from the Vaarasudu movie.
Chemiki Kannu song was sung by Thaman S, K. Pranati.
Chemiki Kannu song lyrics were written by Ramajogayya Sastry.
Chemiki Kannu song music was composed by Thaman S.