
| Movie Name | & English - Paravasam |
|---|---|
| Director | K Bala Chandar |
| Star Cast | Madhavan, Sneha, Simran |
| Music | A.R Rahman |
| Singer(s) | S P Balasubramanyam & Sadhana Sargam |
| Lyricist | AM Ratnam, Siva Ganesh |
| Music Label | Mango Music |
చెలియా కుశలమా… నీ కోపాలు కుశలమా
చెలియా కుశలమా… నీ కోపాలు కుశలమా
ప్రియుడా కుశలమా… నీ తాపాలు కుశలమా
ప్రియుడా కుశలమా… నీ తాపాలు కుశలమా
గురువా కుశలమా కుశలమా
ఏకాంతం కుశలమా కుశలమా
ఇల్లువాకిలి కుశలమా
నీ పెరటి తోట కుశలమా
పూల పందిరి కుశలమా
నీ కొంటె అల్లరి కుశలమా, ఆ ఆఆ ఆ
ప్రియుడా కుశలమా… నీ తాపాలు కుశలమా
చెలియా నిను వీడి
నేను మతి లేక తిరిగితి
పగలు ఏడ్చినా సిగ్గు అంటూ
చీకటింట్లో ఏడ్చితి
పగలు ఏడ్చినా సిగ్గు అంటూ
చీకటింట్లో ఏడ్చితి
ప్రియుడా నిను ద్వేషించి
మోడు నేనై పోతిని
విరహ వేదన తాళలేక
చిక్కి శల్యం అయితిని
విరహ వేదన తాళలేక
చిక్కి శల్యం అయితిని
కొత్త పువ్వులు… పాత దండలో చేరేనా
కొత్త ముడులను… పాత తాళికి వేరాదా
జీవితం ఓ వలయమై… మొదటి చోటికి తిరిగిరాదా
జీవితం ఓ వలయమై… మొదటి చోటికి తిరిగిరాదా
చెలియా కుశలమా… నీ కోపాలు కుశలమా
చెలియా కుశలమా నీ కోపాలు కుశలమా
చెలియా కుశలమా నీ కోపాలు కుశలమా
ప్రియుడా కుశలమా నీ తాపాలు కుశలమా
ప్రియుడా కుశలమా నీ తాపాలు కుశలమా
గురువా కుశలమా కుశలమా ఏకాంతం కుశలమా కుశలమా
ఇల్లువాకిలి కుశలమా నీ పెరటి తోట కుశలమా
పూల పందిరి కుశలమా నీ కొంటె అల్లరి కుశలమా
ప్రియుడా కుశలమా నీ తాపాలు కుశలమా
చిలిపి చేష్టకు తపించి
ఓ రెక్కలేక కోల్పోయితి
ఒంటి రెక్కతో కుంటి పక్షి
ఎంత దూరం ఎగురునో
ప్రియతమా నిను పిల్చెద
నీ ఆహింస హింసలు వరించేద
సీత దూకిన నిప్పులో నను దూకమన్నా దూకేదా
కంటి నీటిలో కలత కరువుతో కనలేదా
కలతలున్నదే మనిషి బ్రతుకని వినలేదా
ఇది కన్నీరు జరిపే రాయబారం
విడిన మనసులు అతకవా
ఇది కన్నీరు జరిపే రాయబారం
విడిన మనసులు అతకవా
చెలియా కుశలమా… ప్రియుడా కుశలమా
నీ కోపాలు కుశలమా… నీ తాపాలు కుశలమా
గురువా కుశలమా కుశలమా
ఏకాంతం కుశలమా కుశలమా
లేత బుగ్గలు కుశలమా
చివరి ముద్దు కుశలమా
పట్టెమంచం కుశలమా
నా పట్టు తలగడ కుశలమా
Cheliya Kushalama song is from the & English - Paravasam movie.
Cheliya Kushalama song was sung by S P Balasubramanyam & Sadhana Sargam.
Cheliya Kushalama song lyrics were written by AM Ratnam, Siva Ganesh.
Cheliya Kushalama song music was composed by A.R Rahman.