
| Movie Name | Vichitra Bandham |
|---|---|
| Director | Adurthi Subba Rao |
| Star Cast | ANR, Vanisri |
| Music | KV Mahadevan |
| Singer(s) | Ghantasala, P Susheela |
| Lyricist | Acharya Athreya |
| Music Label |
చీకటి వెలుగుల రంగేళి
జీవితమే ఒక దీపావళి
చీకటి వెలుగుల రంగేళి
జీవితమే ఒక దీపావళి
మన జీవితమే ఒక దీపావళి
అందాల ప్రమిదల
ఆనంద జ్యోతుల
ఆశల వెలిగించు దీపాల వెల్లి
చీకటి వెలుగుల రంగేళి
జీవితమే ఒక దీపావళి
మన జీవితమే ఒక దీపావళి
అక్కయ్య కన్నుల్లో మతాబులు
ఏ చక్కన్ని బావతో జవాబులు
అక్కయ్య కన్నుల్లో మతాబులు
ఏ చక్కన్ని బావతో జవాబులు
మాటల్లో వినిపించు చిటపటలు
మాటల్లో వినిపించు చిటపటలు
ఏ మనసునో కవ్వించు గుసగుసలు
లల్లల్లా హహ హా ఆ ఆ ఆఆ ఆ
చీకటి వెలుగుల రంగేళి… జీవితమే ఒక దీపావళి
మన జీవితమే ఒక దీపావళి
అల్లుళ్ళు వస్తారు అత్తవారిళ్ళకు
మరదళ్ళు చేస్తారు… మర్యాద వాళ్ళకు
అల్లుళ్ళు వస్తారు అత్తవారిళ్ళకు
మరదళ్ళు చేస్తారు… మర్యాద వాళ్ళకు
బావా బావా పన్నీరూ
బావను పట్టుకు తన్నేరు
బావ బావ పన్నీరూ
బావను పట్టుకు తన్నేరు
వీధి వీధి తిప్పేరు
వీసెడు గుద్దులు గుద్దేరు అహహ హ హ
చీకటి వెలుగుల రంగేళి
జీవితమే ఒక దీపావళి
మన జీవితమే ఒక దీపావళి
అమ్మాయి పుట్టింది అమాసనాడు
అసలైన గజదొంగ… అవుతుంది చూడు
అమ్మాయి పుట్టింది అమాసనాడు
అసలైన గజదొంగ… అవుతుంది చూడు
పుట్టిన రోజున… దొరికాడు తోడు
పుట్టిన రోజున… దొరికాడు తోడు
పున్నమినాటికి అవుతాడు జోడు
అహ హ అహ హ హ అహ అహ ఆ ఆ
చీకటి వెలుగుల రంగేళి
జీవితమే ఒక దీపావళి
మన జీవితమే ఒక దీపావళి
Cheekati Velugula Rangeli song is from the Vichitra Bandham movie.
Cheekati Velugula Rangeli song was sung by Ghantasala, P Susheela.
Cheekati Velugula Rangeli song lyrics were written by Acharya Athreya.
Cheekati Velugula Rangeli song music was composed by KV Mahadevan.