Movie Name | Adhurs (2012) |
---|---|
Director | V.V. Vinayak |
Star Cast | Jr.NTR, Nayantara, Sheela, Brahmanandam |
Music | Devi Sri Prasad |
Singer(s) | Jr NTR,Malavika |
Lyricist | Ramajogayya Sastry |
Music Label | Aditya Movie |
లేడీస్ అండ్ జెంట్లేమెన్ గివింగ్ యు ది డోన్
మూవ్ అండ్ మేక్ వే
హిస్ జస్ట్ వన్ సి హెచ్ ఏ ఆర్ ఐ
హిస్ చారి హిస్ గొన్న సెట్ ఏ బ్రాండ్ న్యూ స్టోరీ
వేర్ ఇస్ థాట్
వాట్ ఇస్ థాట్
వేర్ ఇస్ థాట్
వాట్ ఇస్ థాట్
వేర్ ఇస్ ది పంచ కట్టు వేర్ ఇస్ ది పాత బైక్
వేర్ ఇస్ ది ఓల్డ్ లుక్ చారి
వాట్ ఇస్ థిస్ సుటూ బూటు
వాట్ ఇస్ థిస్ ఫ్రెంచ్ కట్
వాట్ ఇస్ థిస్ గల్ఫ్ సెంటు చారి
ఐ డోంట్ వాంట్ పంచ కట్టు
ఐ డోంట్ వాంట్ పాత బైక్
ఐ డోంట్ వాంట్ ఓల్డ్ లుక్ పోరి
ఐ లైక్ థిస్ సుఇటూ బూటు
ఐ లైక్ థిస్ ఫ్రెంచ్ కట్
ఐ లైక్ థిస్ గల్ఫ్ సెంటు పోరి
ఫారెక్స్ బేబీ ల వుండే నువ్వు ఆర్డి ఎక్స్ బాంబు అలె అయిపోయావే
రోలెక్ బాడీ తో మ్యాచ్ అయేలా జరా రెమిక్సయి వచేసానే
వేర్ ఇస్ థాట్ ఇప్పేసా
వేర్ ఇస్ థాట్ కట్ చేశా
వేర్ ఇస్ థాట్ చెరిపేసా
హా హా హా
వేర్ ఇస్ ది పంచ కట్టు వేర్ ఇస్ ది పాత బైక్
వేర్ ఇస్ ది ఓల్డ్ లుక్ చారి
ఐ లైక్ సుటూ బూటు ఐ లైక్ థిస్ ఫ్రెంచ్ కట్
ఐ లైక్ థిస్ గల్ఫ్ సెంటు పోరి
సి హెచ్ ఏ ఆర్ ఐ హిస్ చారి హిస్ గొన్న సెట్ ఏ బ్రాండ్ న్యూ స్టోరీ
సి హెచ్ ఏ ఆర్ ఐ హిస్ చారి అయ్యా బాబోయ్ చేస్తాడు గుండె చోరీ
రాహు కాలం చూడందే తెలరి మంచి నీల్లైనా ముట్టని ఓ చారి
గుడ్ మార్నింగ్ అన్నావే పెదవుల్తో మితి మీరి మీరి మీరి మీరి
అరె సెంటిమెంటల్ గా సుకుమారి
నేను ఫాక్స్ టైల్ తొక్కనే కాలు జారీ
ఆ లక్ ఎదో నా కిక్కుకు పెంచిందే లక్ మారి మారి మారి మారి
ఏ సేమ్యా ఉప్మాల వుండే నువ్వు చైనీస్ నూడుల్స్ లా చేంజ్ అయ్యావే
ఫెమినా మిస్ లాంటి నీ కోసమే నేను ఈ స్టైల్ మార్చేసానే
వేర్ ఇస్ థాట్ ఇప్పేసా
వేర్ ఇస్ థాట్ కట్ చేశా
వేర్ ఇస్ థాట్ చెరిపేసా
హా హా హా
వేర్ ఇస్ ది పంచ కట్టు వేర్ ఇస్ ది పాత బైక్
వేర్ ఇస్ ది ఓల్డ్ లుక్ చారి
ఐ లైక్ థిస్ సుటూ బూటు
ఐ లైక్ థిస్ ఫ్రెంచ్ కట్
ఐ లైక్ థిస్ గల్ఫ్ సెంటు పోరి
రీవైండ్ చేసి చుస్తే మరి స్వాతి ముత్యం లాంటిది నీ హిస్టరీ
రొమాన్స్ లో నీకింత సీన్ వుందా బ్రహ్మ చారి చారి
నా డైలీ మంత్రాలు పొలమారి ఏపుడేం చదివేసానో నోరు జారీ
నా ఫ్లాష్ బ్యాక్ మాటేషు మరానీల పిల్ల పోరి పోరి పోరి
ఏఏ ఎరా బస్సు లాగా వుండే నువ్వు ఎయిర్బస్ లాగా స్టైల్ అయ్యావే
మెకానిస్ గోల్డ్ లాంటి నీ బ్యూటీ కి నేను పోటీ గా పోటెత్తనే
వేర్ ఇస్ థాట్ ఇప్పేసా
వేర్ ఇస్ థాట్ కట్ చేశా
వేర్ ఇస్ థాట్ చెరిపేసా
హా హా హా
వేర్ ఇస్ ది పంచ కట్టు వేర్ ఇస్ ది పిలక జుట్టు
వేర్ ఇస్ ది నిలువు బొట్టు చారి
ఐ లైక్ థిస్ సుటూ బూటు
ఐ లైక్ థిస్ ఫ్రెంచ్ కట్
ఐ లైక్ థిస్ గల్ఫ్ సెంటు పోరి
సి హెచ్ ఏ ఆర్ ఐ హిస్ చారి హిస్ గొన్న సెట్ ఏ బ్రాండ్ న్యూ స్టోరీ
సి హెచ్ ఏ ఆర్ ఐ హిస్ చారి అయ్యా బాబోయ్ చేస్తాడు గుండె చోరీ