Chandana Cheeranu Katti Song Lyrics

Chandana Cheeranu Katti Song Lyrics: Chandana Cheeranu Katti is a Telugu song starring JD Chakravarthy, Rambha, directed by K Raghavendra Rao. "Chandana Cheeranu Katti" song was composed by M M Keeravani and sung by Anuradha Sriram. Lyrics were written by Chandra Bose.

Chandana Cheeranu Katti Song Details

Movie Name
DirectorK Raghavendra Rao
Star CastJD Chakravarthy, Rambha
MusicM M Keeravani
Singer(s)Anuradha Sriram
LyricistChandra Bose
Music Label

Chandana Cheeranu Katti Song Lyrics in Telugu

చందన చీరను కట్టి

బొమ్మన బ్లౌజును చుట్టి

కొత్త పెళ్ళి కూతురొచ్చే నేడే

రేబాను చూపులతోటీ

రేమాండు మెరుపులతోటి

రుతురూ రు రు రు రు రూ

కుర్రవాడు నేడు వరుడైనాడే

ఐటెక్సు కళ్ళు పలికే కోటి కలలే

న్యూ లక్సు ఒళ్ళు తెలిపే

సొగసు సిరుల కళలే

చందన చీరను కట్టి

తుతురూ రు రు రు రు రూ

చందన చీరను కట్టి

బొమ్మన బ్లౌజును చుట్టి

కొత్త పెళ్ళి కూతురొచ్చే నేడే

మన పెళ్ళికి మోగెను

ఏదో మంగళవాద్యం

అది కమ్మని యం.టీ.వి సంగీతం

కిలకిలమని సాగెను… ఏదో మంజుల మంత్రం

అది తియ్యనైన… సోనీ స్వరరాగం

పెళ్ళికి మల్లెల పల్లకినంటు

ఎదురే నిలిచె ఆ యమహ

తెల్లని కోల్గేట్ అక్షింతలుగా

మ్యారేజ్ కొత్త తరహా

కధలకు తెలియని వెతికిన దొరకని

కనివిని ఎరగని కళ్యాణం

భాషే నువ్వంటు ఊసే నేనంటు

రాశీ సిమెంటు ఈ బంధము

సింగారు తిలకము దిద్దీ

రుతురూ రు రు రు రు రూ రూ

సింగారు తిలకము దిద్దీ

సింధూరు నుదటన పెట్టి

కొత్త పెళ్ళి కూతురొచ్చే నేడే

ఎల్ ఓ వి ఇ వై ఓ యు… ఐ లవ్ యూ

మరైతే, పెళ్ళి తర్వాత… తర్వాత?

శోభనం గది ఎలా ఉండాలో

అనుకుందామా ఒకసారి..!

వై నాట్..?

గది నిండా కమ్మేసిందీ… మన్మధ ధూపం

అది అంబికా దర్బార్ ఆహ్వానం

నిలువెల్లా అల్లేసిందీ… అల్లరి మైకం

అది చల్లనీ పోలారు చలిపవనం

తళతళ మెరిసెను సూపర్ రిన్ లా

అలకేలేని హంసాతల్పం

నవనవలాడెను జీవన్ టోన్ లా

కులికే కన్నె శిల్పం

త్వరపడి తరిమెను టైటాన్ సమయం

తనువుకు తెలిపెను సందేశం

కునుకే ఆగాలి వణుకే తగ్గాలి

కనుకే తాగాలి… త్రీ రోజెస్ టీ

కింగ్ సైజు కండలతోటీ

ప ప ప మ ద ప మ గ రి గ

కింగ్ సైజు కండలతోటీ

గోడ్రేజు గుండెలతోటీ

కుర్రవాడు నేడు వరుడైనాడే

Share this Song!

More Songs from Movie

Chandana Cheeranu Katti Song FAQ

What movie is Chandana Cheeranu Katti song from?

Chandana Cheeranu Katti song is from the movie.

Who sang Chandana Cheeranu Katti song?

Chandana Cheeranu Katti song was sung by Anuradha Sriram.

Who wrote Chandana Cheeranu Katti song lyrics?

Chandana Cheeranu Katti song lyrics were written by Chandra Bose.

Who composed music for Chandana Cheeranu Katti song?

Chandana Cheeranu Katti song music was composed by M M Keeravani.