Chandamame Rammante Song Lyrics - Ravikula Raghurama

Chandamame Rammante Song Lyrics - Ravikula Raghurama
Chandamame Rammante Song Lyrics: Chandamame Rammante is a Telugu song from the film Ravikula Raghurama starring Gowtham Varma, Deepshika, directed by Chandra Sekhar Kanuri. "Chandamame Rammante" song was composed by Sukumar Pammi and sung by Yazin Nizar & Sameera Bharadwaj. Lyrics were written by Shreemani.

Chandamame Rammante Song Details

Movie NameRavikula Raghurama
DirectorChandra Sekhar Kanuri
Star CastGowtham Varma, Deepshika
MusicSukumar Pammi
Singer(s)Yazin Nizar & Sameera Bharadwaj
LyricistShreemani
Music LabelTips Telugu

Chandamame Rammante Song Lyrics in Telugu

చందమామే రమ్మంటే
అందకుండ పోతావే
అంతులేని దూరం ఉంటావే
చెంతకే నే వస్తుంటే
వింతగా నువు చూస్తావే
కొత్తగా నీ తీరే బాగుందే

ఓ ఆడపిల్ల తన మనసు తెలిపి
అంత చులకనేరా
ఒక ప్రేమలేఖ నీ కంటి చూపుకై
వెచే తెరలే తియ్ రా

చందమామే రమ్మంటే
అందకుండ పోతావే
అంతులేని దూరం ఉంటావే
చెంతకే నే వస్తుంటే
వింతగా నువు చూస్తావే
కొత్తగా నీ తీరే బాగుందే

కవితే వలచి తను ఎదురొస్తే
రావద్దన్న రచయిత నువ్వే
తారే తనకి తను దిగి వస్తే
సారీ అంటూ వెళ్లి పోతావే

ప్యారే అంటే పడదనగలవా
లేదా అసలు మరి పడదా నీకే మగువా

చందమామే రమ్మంటే
అందకుండ పోతావే
అంతులేని దూరం ఉంటావే
చెంతకే నే వస్తుంటే
వింతగా నువు చూస్తావే
కొత్తగా నీ తీరే బాగుందే

మెరుపు కలలివిగా
చిలిపి చెలి నువుగా
నీతో పరిచయం ఏదో పరవసం
నీతో ప్రతి క్షణం నీతో ప్రతి పదం
ఓ తీపి గురుతై ఇలా
పిలించింది పిల్ల

ఓ గులాబీ ప్రేమంటే
చాలులే పొమ్మంటున్నా
నేను తనకే సరిపోనంటున్నా
చెంతకే తను వస్తుంటే
గంతులెన్నో వేస్తున్న
ఇంతలోనే ఎంతో హైరానా, హైరానా

నేన్ ఇన్ని నాళ్లుగా కలలుగన్న
అమ్మాయి ఎదుట ఉన్నా
తన గుండె లోపలే దాచుకున్న
తొలిప్రేమే నేడే ఉన్నా

Also Check Latest Sreemani’s Lyrics

Listen this Song in Online!

Share this Song!

More Songs from Ravikula Raghurama Movie

  1. Chandamame Rammante Song Lyrics
  2. Praanale Song Lyrics
  3. Madhurame Song Lyrics

Chandamame Rammante Song FAQ

What movie is Chandamame Rammante song from?

Chandamame Rammante song is from the Ravikula Raghurama movie.

Who sang Chandamame Rammante song?

Chandamame Rammante song was sung by Yazin Nizar & Sameera Bharadwaj.

Who wrote Chandamame Rammante song lyrics?

Chandamame Rammante song lyrics were written by Shreemani.

Who composed music for Chandamame Rammante song?

Chandamame Rammante song music was composed by Sukumar Pammi.