Chandamama Okati Song Lyrics - Oka Oorilo

Chandamama Okati Song Lyrics - Oka Oorilo
Chandamama Okati Song Lyrics: Chandamama Okati is a Telugu song from the film Oka Oorilo starring Tarun, Saloni, directed by Ramesh Varma. "Chandamama Okati" song was composed by Devi Sri Prasad and sung by Sumangali. Lyrics were written by Ananth Sriram.

Chandamama Okati Song Details

Movie NameOka Oorilo
DirectorRamesh Varma
Star CastTarun, Saloni
MusicDevi Sri Prasad
Singer(s)Sumangali
LyricistAnanth Sriram
Music LabelAditya Music

Chandamama Okati Song Lyrics in Telugu

తకిట తకిట తకిట తకిట తకటతకట

తకిట తకిట తకిట తకిట తకటతకట

హేయ్, చందమామ ఒకటి

సరదాగా నేలకొచ్చినాదంట

ఊహకందని అందాలెన్నో

వెంట తెచ్చెనంట

ఆ ఇంద్రధనస్సునే తీసి

చీరల్లే చుట్టినాదంటా

ఈ లోకమంతా మరి

తన మెరుపులతో వెలుగునిచ్చెనంటా

తన మాటల్లోన ముత్యాలేనంట

తన చూపుల్లోన ఉందో చలిమంట

ఓ కలల రాణిగా వెలుగుతున్న

ఆ గుమ్మ ఎవరో తెలుసా

హేయ్, తకిట తకిట తక జం

ఆ చందమామ నేనే

తకిట తకిట తక జం

నడిచే బాపు బొమ్మ నేనే

తకిట తకిట తక జం

ఆ చందమామ నేనే

తకిట తకిట తక జం

నడిచే బాపు బొమ్మ నేనే, హేయ్

మేఘమే ఆ మేఘమే కన్ను కుట్టెనే

నన్ను చూసి చూసి

అందమే నన్ను కోరెనే

ఉండాలని నాతో కలిసి మెలిసి

నా అడుగులలోన మరు మల్లెలు పూసే

నా నవ్వులలోన సిరి మువ్వలు ఎగసి

వరదల్లె యవ్వనం పొంగుతున్న

ఆ పూల వాన ఎవరో

తకిట తకిట తక జం

ఆ ముద్దుగుమ్మ నేనే

తకిట తకిట తక జం

నడిచే బాపు బొమ్మ నేనే

తకిట తకిట తక జం

ఆ ముద్దుగుమ్మ హేహే నేనే

తకిట తకిట తక జం

నడిచే బాపు బొమ్మ నేనే

Listen this Song in Online!

Share this Song!

More Songs from Oka Oorilo Movie

  1. Chandamama Okati Song Lyrics

Chandamama Okati Song FAQ

What movie is Chandamama Okati song from?

Chandamama Okati song is from the Oka Oorilo movie.

Who sang Chandamama Okati song?

Chandamama Okati song was sung by Sumangali.

Who wrote Chandamama Okati song lyrics?

Chandamama Okati song lyrics were written by Ananth Sriram.

Who composed music for Chandamama Okati song?

Chandamama Okati song music was composed by Devi Sri Prasad.